Immaanuyelu Devudu Aaraadhanaku Paatrudu Lyrics in Telugu & English
Chorus
ఇమ్మానుయేలు దేవుడు - ఆరాధనకు పాత్రుడు (2)
మానవులను రక్షింపను - మహిమను వీడిన యేసుడు (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2)
||ఇమ్మానుయేలు దేవుడు||
Immaanuyelu Devudu - Aaraadhanaku Paatrudu (2)
Maanavulanu Rakshimpanu - Mahimanu Veedina Yesudu (2)
Hyaapee Hyaapee Krismas - Meree Meree Krismas (2)
||Immaanuyelu Devudu||
Verse 1
రాజుల రాజు ప్రభువుల ప్రభువు - దీనుడై భూవికి అరుదెంచే (2)
మరణచ్చాయలో నున్నవారికి - అరుణోదయ దర్శనమిచ్చే (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2)
||ఇమ్మానుయేలు దేవుడు||
Raajula Raaju Prabhuvula Prabhuvu - Deenudai Bhooviki Arudenche (2)
Maranachchaayalo Nunnavaariki - Arunodaya Darshanamichche (2)
Hyaapee Hyaapee Krismas - Meree Meree Krismas (2)
||Immaanuyelu Devudu||
Verse 2
శోధన బాధలు వేదన కలిగిన - విడిపించుటకు దిగివచ్చే (2)
శాంతి సమాధానము నొసగ - శాంతి ప్రదాతగా ప్రభు వచ్చే (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2)
||ఇమ్మానుయేలు దేవుడు||
Shodhana Baadhalu Vedana Kaligina - Vidipinchutaku Digivachche (2)
Shaanti Samaadhaanamu Nosaga - Shaanti Pradaatagaa Prabhu Vachche (2)
Hyaapee Hyaapee Krismas - Meree Meree Krismas (2)
||Immaanuyelu Devudu||
Verse 3
పాపము నుండి రక్షించుటకు - యేసు నామము ధరించె (2)
విశ్వసించు వారాలకు - మహా రక్షణ కలిగించే (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2)
||ఇమ్మానుయేలు దేవుడు||
Paapamu Nundi Rakshinchutaku - Yesu Naamamu Dharinche (2)
Vishvasinchu Vaaraalaku - Mahaa Rakshana Kaliginche (2)
Hyaapee Hyaapee Krismas - Meree Meree Krismas (2)
||Immaanuyelu Devudu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.