Immaanuyelu Naa Todai Yunnaadu Lyrics in Telugu & English
Verse 1
ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు (2)
ఆదరణ ఇచ్చే రాజు - మా రాజు యేసు (2)
నాతోనే ఉన్నాడు - రారాజు యేసయ్య (2)
Immaanuyelu Naa Todai Yunnaadu (2)
Aadarana Ichche Raaju - Maa Raaju Yesu (2)
Naatone Unnaadu - Raaraaju Yesayya (2)
Verse 2
నా హీన స్థితిలో ఓ యేసయ్యా - నాతోనే ఉన్నావయ్యా (2)
దేవా దేవా - నీవు విడచీన - ఒక క్షణమైన నే బ్రతుకగలనా (2)
ఓ యేసయ్యా
Naa Heena Sthitilo O Yesayyaa - Naatone Unnaavayyaa (2)
Devaa Devaa - Neevu Vidacheena - Oka Kshanamaina Ne Bratukagalanaa (2)
O Yesayyaa
Verse 3
నా హృదయములో నీ వాక్యము - జీవపు ఊట అయ్యా (2)
వాక్యమే నీవై - నీవే వెలుగై - నన్ను వెలుగులో నడిపించితివి (2)
ఓ యేసయ్యా
Naa Hrudayamulo Nee Vaakyamu - Jeevapu Oota Ayyaa (2)
Vaakyame Neevai - Neeve Velugai - Nannu Velugulo Nadipinchitivi (2)
O Yesayyaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.