Iruvurokkatayye Chakkani Lyrics in Telugu & English
Chorus
ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన
ఇలను ముచ్చటైన మీపై విరివానబి (2)
Iruvurokkatayye Chakkani Tarunaana
Ilanu Muchchataina Meepai Virivaanabi (2)
Verse 1
శోభవెల్లువాయేగా ప్రాభవంబు చల్లగా
విభుడు కృపను జల్లగా ప్రభు వల్ల మీరిలా
వేడుకైనది మీ వివాహము || ఇరువు ||
Shobhavelluvaayegaa Praabhavambu Challagaa
Vibhudu Krupanu Jallagaa Prabhu Valla Meerilaa
Vedukainadi Mee Vivaahamu || Iruvu ||
Verse 2
ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ
ఈ వరుడు నీకంటూ మేలే చేసే
పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి
ఈ వరుడు నీకోసం ఏంచే యేసే (2) || శోభ ||
E Narudu Ontarigaa Lekundavalenantoo
Ee Varudu Neekantoo Mele Chese
Parishuddha Sthiti Yandu Parinayamu Jariginchi
Ee Varudu Neekosam Enche Yese (2) || Shobha ||
Verse 3
దేహన్నా చెరిసగమై మీ ఎముకలో ఎముకై
ఈ వధువు సహచరిగా నీకై చేసే
లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి
మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే (2) || శోభ ||
Dehannaa Cherisagamai Mee Emukalo Emukai
Ee Vadhuvu Sahacharigaa Neekai Chese
Lobaduta Nerpinchi Preminchamani Cheppi
Mee Iruvuriki Yesu Preme Nerpe (2) || Shobha ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.