Ishraayelunu Kaapaadu Devudu Kunukadu Nidrapodennadu Lyrics in Telugu & English
Verse 1
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2)
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు (2)
Ishraayelunu Kaapaadu Devudu Kunukadu Nidrapodennadu (2)
Bhoomi Maarinaa Jalamulu Ponginaa Kondalu Kadilinaa Bhayamu Ledugaa
Maarani Devudu Viduvani Naadhudu Yesu Prabhuve Maaku Todugundagaa
Ishraayelunu Kaapaadu Devudu Kunukadu Nidrapodennadu (2)
Verse 2
ఇత్తడి తలుపులను ఇనుప గడియలను - మా దేవుడే పగులగొట్టును
మా ముందర ఆయన నడుచును - ఈ భూమిని మేం స్వతంత్రించను (2)
రహస్యమందలి ఆత్మల ధనము - ప్రపంచపు కోట్లాది జనము (2)
మాకు సొత్తుగా స్వాస్థ్య ధనముగా - ఇచ్చెను ప్రభువు ఇది సత్యం ఆమెన్
||భూమి మారినా||
Ittadi Talupulanu Inupa Gadiyalanu - Maa Devude Pagulagottunu
Maa Mundara Aayana Naduchunu - Ee Bhoomini Mem Svatantrinchanu (2)
Rahasyamandali Aatmala Dhanamu - Prapanchapu Kotlaadi Janamu (2)
Maaku Sottugaa Svaasthya Dhanamugaa - Ichchenu Prabhuvu Idi Satyam Aamen
||Bhoomi Maarinaa||
Verse 3
జలములలో బడి మేము దాటిన - అగ్నిలో బడి మేం నడచినా
ఏ అపాయము మా దరి చేరదు - యేసు రక్తపు కవచముండగా (2)
ఎడారి నేలను సెలయేళ్ళుగా - అరణ్య భూమిని నీటి మడుగుగా (2)
చేయును ప్రభువు కుమ్మరించి - కడవరి వర్షము ఇది సత్యం ఆమెన్
||భూమి మారినా||
Jalamulalo Badi Memu Daatina - Agnilo Badi Mem Nadachinaa
E Apaayamu Maa Dari Cheradu - Yesu Raktapu Kavachamundagaa (2)
Edaari Nelanu Selayellugaa - Aranya Bhoomini Neeti Madugugaa (2)
Cheyunu Prabhuvu Kummarinchi - Kadavari Varshamu Idi Satyam Aamen
||Bhoomi Maarinaa||
Verse 4
పగలు ఎండైనా రాత్రి వెన్నెలైన - ఏ దెబ్బైన తగులనియ్యడు
చీకటి బాణమైనా ఏ తెగులైనా - మా గుడారమును చేరనీయడు (2)
మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గములలో మాకు తోడుండగా
మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గమంతటిలో తోడుండగా
తన దూతలకు ఆజ్ఞాపించును - మాకై ప్రభువు ఇది సత్యం ఆమెన్
||భూమి మారినా||
Pagalu Endainaa Raatri Vennelaina - E Debbaina Tagulaniyyadu
Cheekati Baanamainaa E Tegulainaa - Maa Gudaaramunu Cheraneeyadu (2)
Maa Paadamulaku Raayi Tagulakundagaa - Maa Maargamulalo Maaku Todundagaa
Maa Paadamulaku Raayi Tagulakundagaa - Maa Maargamantatilo Todundagaa
Tana Dootalaku Aajnyaapinchunu - Maakai Prabhuvu Idi Satyam Aamen
||Bhoomi Maarinaa||
Verse 5
మాకు విరోధముగా రూపింపబడిన - ఏ ఆయుధము వర్ధిల్లదు
మా మార్గము అంతకంతకు - దైవ మహిమతో వర్ధిల్లును (2)
మా తలలపై నిత్యానందము - మా నోటిలోను తన గీతము (2)
ఉంచెను ప్రభువు అభిషేకించి - తన మహిమార్ధం ఇది సత్యం ఆమెన్
||భూమి మారినా||
Maaku Virodhamugaa Roopimpabadina - E Aayudhamu Vardhilladu
Maa Maargamu Antakantaku - Daiva Mahimato Vardhillunu (2)
Maa Talalapai Nityaanandamu - Maa Notilonu Tana Geetamu (2)
Unchenu Prabhuvu Abhishekinchi - Tana Mahimaardham Idi Satyam Aamen
||Bhoomi Maarinaa||
Verse 6
సడలిన చేతులను తొట్రిల్లు మోకాళ్ళను - యేసుని పేరిట బలపరచెదం
తత్తరిల్లు హృదయాలను మీ ప్రభు వచ్చెనని - ధైర్యముగుండమని దృడపరిచెదం (2)
సాతాను కాడిని విరగగొట్టెదం - దుర్మార్గ కట్లను మేం విప్పేదం (2)
అగ్ని నుండి జనముల లాగి - ప్రభువును చూపెదం ఇది సత్యం ఆమెన్
||భూమి మారినా||
Sadalina Chetulanu Totrillu Mokaallanu - Yesuni Perita Balaparachedam
Tattarillu Hrudayaalanu Mee Prabhu Vachchenani - Dhairyamugundamani Drudaparichedam (2)
Saataanu Kaadini Viragagottedam - Durmaarga Katlanu Mem Vippedam (2)
Agni Nundi Janamula Laagi - Prabhuvunu Choopedam Idi Satyam Aamen
||Bhoomi Maarinaa||
Verse 7
నరులను పట్టేటి జాలరులుగా మేం - దైవ రాజ్యపు వలలు విసురుతాం
యేసు రక్తమే పాపము కడుగునని - సర్వ లోకానికి చాటి చెప్పుతాం (2)
రారాజుకు రాయబారులం మేము - క్రీస్తేసుతో జత పనివారము (2)
యేసు నందలి ఆ నందమే - మాకు బలము ఇది సత్యం ఆమెన్
||భూమి మారినా||
Narulanu Patteti Jaalarulugaa Mem - Daiva Raajyapu Valalu Visurutaam
Yesu Raktame Paapamu Kadugunani - Sarva Lokaaniki Chaati Chepputaam (2)
Raaraajuku Raayabaarulam Memu - Kreestesuto Jata Panivaaramu (2)
Yesu Nandali Aa Nandame - Maaku Balamu Idi Satyam Aamen
||Bhoomi Maarinaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.