Skip to content
ThuthiThuthiThuthi

Janminchene Avatarinchene Ee Lokarakshakundu Song Lyricsజన్మించెనే అవతరించెనే ఈ లోకరక్షకుండు

Janminchene Avatarinchene Ee Lokarakshakundu Lyrics in Telugu & English

Present

Chorus

జన్మించెనే అవతరించెనే (2)

ఈ లోకరక్షకుండు మన పాప విమోచకుడు

దావీదు పురమునందు ఆ బెత్లహేమునందు

హ్యాపీ... హ్యాపీ...

Janminchene Avatarinchene (2)

Ee Lokarakshakundu Mana Paapa Vimochakudu

Daaveedu Puramunandu Aa Betlahemunandu

Hyaapee... Hyaapee...

Verse 1

హ్యాపీ... క్రిస్మస్

మేరీ... మేరీ...

Hyaapee... Krismas

Meree... Meree...

Verse 2

క్రిస్మస్ (4)

||జన్మించెనే||

Krismas (4)

||Janminchene||

Verse 3

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి

సైన్యములకధిపతి సమాధాన కర్తయై

ఇమ్మానుయేలన బడిన రాజు పుట్టెను

బెత్లహేములో... దావీదు పురములో....

Aashcharyakarudu Aalochanakarta

Balavantudaina Devudu Nityudaina Tandri

Sainyamulakadhipati Samaadhaana Kartayai

Immaanuyelana Badina Raaju Puttenu

Betlahemulo... Daaveedu Puramulo....

Verse 4

(2)

(2)

Verse 5

హ్యాపీ... హ్యాపీ...

Hyaapee... Hyaapee...

Verse 6

హ్యాపీ... క్రిస్మస్

మేరీ... మేరీ...

Hyaapee... Krismas

Meree... Meree...

Verse 7

క్రిస్మస్ (4)

||జన్మించెనే||

Krismas (4)

||Janminchene||

Verse 8

అంధకార బ్రతుకులో వెలుగు నింపు జ్యోతిగా

అధముడైన మనిషికై పరమాత్ముడొచెను

తండ్రి మనసు తెలుపను సిలువ ప్రేమ చూపను

సర్వమానవాళికై క్రీస్తేసు పుట్టెను

బెత్లహేములో... దావీదు పురములో...

Andhakaara Bratukulo Velugu Nimpu Jyotigaa

Adhamudaina Manishikai Paramaatmudochenu

Tandri Manasu Telupanu Siluva Prema Choopanu

Sarvamaanavaalikai Kreestesu Puttenu

Betlahemulo... Daaveedu Puramulo...

Verse 9

(2)

(2)

Verse 10

హ్యాపీ... హ్యాపీ...

Hyaapee... Hyaapee...

Verse 11

హ్యాపీ... క్రిస్మస్

మేరీ... మేరీ...

Hyaapee... Krismas

Meree... Meree...

Verse 12

క్రిస్మస్ (4)

||జన్మించెనే||

Krismas (4)

||Janminchene||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J