Skip to content
ThuthiThuthiThuthi

Janminchenu Oka Taara Toorpu Dikkuna Song Lyricsజన్మించెను ఒక తార తూర్పు దిక్కున

Janminchenu Oka Taara Toorpu Dikkuna Lyrics in Telugu & English

Present

Verse 1

జన్మించెను ఒక తార

తూర్పు దిక్కున కాంతిమయముగా

దివి నుండి భువికి వెడలిన

రారాజును సూచిస్తూ (2)

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్

మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

||జన్మించెను||

Janminchenu Oka Taara

Toorpu Dikkuna Kaantimayamugaa

Divi Nundi Bhuviki Vedalina

Raaraajunu Soochistoo (2)

Hyaappee Hyaappee Krismas

Merri Merri Krismas (2)

||Janminchenu||

Verse 2

ఇదిగో జనులందరికి

సంతోషకరమైన సువార్తమానము (2)

దేవాది దేవుండు

ఒక శిశువై పుట్టెను (2)

||హ్యాప్పీ||

Idigo Janulandariki

Santoshakaramaina Suvaartamaanamu (2)

Devaadi Devundu

Oka Shishuvai Puttenu (2)

||Hyaappee||

Verse 3

సర్వోన్నత స్థలములలో

దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2)

భూమియందు

సమాధానము (2)

||హ్యాప్పీ||

Sarvonnata Sthalamulalo

Devuniki Mahima Aayanakishtulaku (2)

Bhoomiyandu

Samaadhaanamu (2)

||Hyaappee||

Verse 4

మనలను పాపాలనుండి

రక్షించు దేవుడు ఆయనే యేసు (2)

నీ కొరకే అరుదించే

తన ప్రాణం నిచ్చుటకై (2)

||హ్యాప్పీ||

Manalanu Paapaalanundi

Rakshinchu Devudu Aayane Yesu (2)

Nee Korake Arudinche

Tana Praanam Nichchutakai (2)

||Hyaappee||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J