Skip to content
ThuthiThuthiThuthi

Jaya Vijayamani Paadudamaa Jaya Vijayudagu Yesunaku Song Lyricsజయ విజయమని పాడుదమా జయ విజయుడగు యేసునకు

రచన: విశ్వవాణి

Jaya Vijayamani Paadudamaa Jaya Vijayudagu Yesunaku Lyrics in Telugu & English

Present

Chorus

జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు

అపజయమెరుగని దేవునకు - జయ స్తోత్ర స్తుతి చేయుదమా

Jaya Vijayamani Paadudamaa - Jaya Vijayudagu Yesunaku

Apajayamerugani Devunaku - Jaya Stotra Stuti Cheyudamaa

Verse 1

ఇహమందు పలు ఆపదలు - ఎన్నో కలిగినను

నా హస్తమును పట్టుకొని - వడివడిగా నన్ను నడిపించును

||జయ||

Ihamandu Palu Aapadalu - Enno Kaliginanu

Naa Hastamunu Pattukoni - Vadivadigaa Nannu Nadipinchunu

||Jaya||

Verse 2

మహా దయాళుడు యెహోవా - నన్నిల కరుణించి

పాపములనన్నిటిని - మన్నించి మలినము తొలగించెను

||జయ||

Mahaa Dayaaludu Yehovaa - Nannila Karuninchi

Paapamulanannitini - Manninchi Malinamu Tolaginchenu

||Jaya||

Verse 3

జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు

అపజయమెరుగని దేవునకు - జయ స్తోత్ర స్తుతి చేయుదమా

Jaya Vijayamani Paadudamaa - Jaya Vijayudagu Yesunaku

Apajayamerugani Devunaku - Jaya Stotra Stuti Cheyudamaa

Verse 4

ఇహమందు పలు ఆపదలు - ఎన్నో కలిగినను

నా హస్తమును పట్టుకొని - వడివడిగా నన్ను నడిపించును

||జయ||

Ihamandu Palu Aapadalu - Enno Kaliginanu

Naa Hastamunu Pattukoni - Vadivadigaa Nannu Nadipinchunu

||Jaya||

Verse 5

మహా దయాళుడు యెహోవా - నన్నిల కరుణించి

పాపములనన్నిటిని - మన్నించి మలినము తొలగించెను

Mahaa Dayaaludu Yehovaa - Nannila Karuninchi

Paapamulanannitini - Manninchi Malinamu Tolaginchenu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J