Jayajendaalu Pattukonuchu Vijayotsaaha Geetaalato Lyrics in Telugu & English
Verse 1
జయజెండాలు - పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో
మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు
ప్రభు కొరకు పని చేసెదం (2)
యేసు రాజుల రాజని
ప్రభువుల ప్రభువని లోకానికి చాటిదం (2)
Jayajendaalu - Pattukonuchu Vijayotsaaha Geetaalato
Mana Dhvajamunu Paiketti Parugulettuchu
Prabhu Koraku Pani Chesedam (2)
Yesu Raajula Raajani
Prabhuvula Prabhuvani Lokaaniki Chaatidam (2)
Verse 2
హ... హల్లెలూయా...
హో... హోసన్నా...
(2)
Ha... Hallelooyaa...
Ho... Hosannaa...
(2)
Verse 3
కొండలైన లోయలైన అడవులైన ఎడారులైన (2)
యేసుని చేరుటె నా లక్ష్యమై,వెనుచూడక నే సాగెదను (2)
హ... హల్లెలూయా...
హో... హోసన్నా...
(2)
Kondalaina Loyalaina Adavulaina Edaarulaina (2)
Yesuni Cherute Naa Lakshyamai,venuchoodaka Ne Saagedanu (2)
Ha... Hallelooyaa...
Ho... Hosannaa...
(2)
Verse 4
వ్యాధియైన బాధయైన కలతలైన కన్నీరైనా (2)
నీ కృపయే నా ఆయుధమై వెనుచూడక నే సాగెదను (2)
హ... హల్లెలూయా...
హో... హోసన్నా...
(2)
Vyaadhiyaina Baadhayaina Kalatalaina Kanneerainaa (2)
Nee Krupaye Naa Aayudhamai Venuchoodaka Ne Saagedanu (2)
Ha... Hallelooyaa...
Ho... Hosannaa...
(2)
Verse 5
కరువులై ఖడ్గమైన హింసయైన మరణమైనా (2)
పరలేకమె నా నిరీక్షనై వెనుచూడక నే సాగెదను (2)
హ... హల్లెలూయా...
హో... హోసన్నా...
(2)
Karuvulai Khadgamaina Hinsayaina Maranamainaa (2)
Paralekame Naa Nireekshanai Venuchoodaka Ne Saagedanu (2)
Ha... Hallelooyaa...
Ho... Hosannaa...
(2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.