Skip to content
ThuthiThuthiThuthi

Jayamu Neede Jayamu Neede O Sevakudaa Song Lyricsజయము నీదే జయము నీదే ఓ సేవకుడా

Jayamu Neede Jayamu Neede O Sevakudaa Lyrics in Telugu & English

Present

Verse 1

జయము నీదే జయము నీదే ఓ సేవకుడా (సోదరుడ)

భయములేదు భయములేదు ఓ సైనికుడా (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా

Jayamu Neede Jayamu Neede O Sevakudaa (Sodaruda)

Bhayamuledu Bhayamuledu O Sainikudaa (2)

Hallelooya Hallelooya Hallelooya Hallelooya

Hallelooya Hallelooya Hallelooyaa

Verse 2

యేసు క్రీస్తు నీతో ఉండి చేయి పట్టి నడపగా

భయమేంటి? నీకు భయమేంటి? (2)

Yesu Kreestu Neeto Undi Cheyi Patti Nadapagaa

Bhayamenti? Neeku Bhayamenti? (2)

Verse 3

రాజులే అయిన అధికారులే అయిన

భయమేంటి? నీకు భయమేంటి? (2)

Raajule Ayina Adhikaarule Ayina

Bhayamenti? Neeku Bhayamenti? (2)

Verse 4

ముందు సముద్రమే ఉన్న వెనుక శత్రువే తరిమిన

భయమేంటి నీకు భయమేంటి? (2)

Mundu Samudrame Unna Venuka Shatruve Tarimina

Bhayamenti Neeku Bhayamenti? (2)

Verse 5

తుఫానులెన్ని ఎదురైనా సుడిగాలులెదురైన

భయమేంటి? నీకు భయమేంటి? (2)

Tuphaanulenni Edurainaa Sudigaaluleduraina

Bhayamenti? Neeku Bhayamenti? (2)

Verse 6

వేయిమంది పడిన పది వేలమంది కూలిన

భయమేంటి? నీకు భయమేంటి? (2)

Veyimandi Padina Padi Velamandi Koolina

Bhayamenti? Neeku Bhayamenti? (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J