Skip to content
ThuthiThuthiThuthi

Jayamunichchu Devuniki Kotla Kotla Stotram Song Lyricsజయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం

Jayamunichchu Devuniki Kotla Kotla Stotram Lyrics in Telugu & English

Present

Chorus

జయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రం

జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం

హల్లెలూయ హల్లెలూయ పాడెదం

ఆనంద ధ్వనితో సాగెదం (2)

Jayamunichchu Devuniki – Kotla Kotla Stotram

Jeevamichchina Yesuraajunaku Jeevitamanta Stotram

Hallelooya Hallelooya Paadedam

Aananda Dhvanito Saagedam (2)

Verse 1

నీతి కరముచే - తాకి నడుపును (2)

దేవుడే మా బలం - దేనికి భయపడం (2)

||జయము||

Neeti Karamuche - Taaki Nadupunu (2)

Devude Maa Balam - Deniki Bhayapadam (2)

||Jayamu||

Verse 2

అద్భుత దేవుడు – సృష్టికారకుడు (2)

యుధ్ధ్దమున ప్రవీణుడు - రక్షకుడు జయించును (2)

||జయము||

Adbhuta Devudu – Srushtikaarakudu (2)

Yudhdhdamuna Praveenudu - Rakshakudu Jayinchunu (2)

||Jayamu||

Verse 3

నిజమైన దేవుడు – సత్యవంతుడు (2)

కాపాడువాడు - కునుకడు నిద్రించడు (2)

||జయము||

Nijamaina Devudu – Satyavantudu (2)

Kaapaaduvaadu - Kunukadu Nidrinchadu (2)

||Jayamu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J