Skip to content
ThuthiThuthiThuthi

Jayinchu Vaarini Konipova Prabhu Yesu Vachchunu Song Lyricsజయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును

Jayinchu Vaarini Konipova Prabhu Yesu Vachchunu Lyrics in Telugu & English

Present

Chorus

జయించువారిని కొనిపోవ

ప్రభు యేసు వచ్చుఁను (2)

స్వతంత్రించుకొనెదరుగా

వారే సమస్తమును (2)

||జయించు||

Jayinchuvaarini Konipova

Prabhu Yesu Vachchunnu (2)

Svatantrinchukonedarugaa

Vaare Samastamunu (2)

||Jayinchu||

Verse 1

ఎవరు ఎదురు చూతురో

సంసిద్ధులవుదురు (2)

ప్రభు రాకనేవరాశింతురో

కొనిపోవ క్రీస్తు వచ్చుఁను (2)

||జయించు||

Evaru Eduru Chooturo

Sansiddhulavuduru (2)

Prabhu Raakanevaraashinturo

Konipova Kreestu Vachchunnu (2)

||Jayinchu||

Verse 2

తన సన్నిధిలో మనలా నిలుపు

నిర్దోషులుగా (2)

బహుమానముల్ పొందెదము

ప్రభుని కోరిక ఇదే (2)

||జయించు||

Tana Sannidhilo Manalaa Nilupu

Nirdoshulugaa (2)

Bahumaanamul Pondedamu

Prabhuni Korika Ide (2)

||Jayinchu||

Verse 3

సదా ప్రభుని తోడ నుండి

స్తుతి చెల్లింతుము (2)

అద్భుతము ఆ దినములు

ఎవారు వర్ణింపలేరుగా (2)

||జయించు||

Sadaa Prabhuni Toda Nundi

Stuti Chellintumu (2)

Adbhutamu Aa Dinamulu

Evaaru Varnimpalerugaa (2)

||Jayinchu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J