Jeevamu Povagan Devuni Sannidhi Jeevudu Cherun Lyrics in Telugu & English
Chorus
జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు చేరున్ ||జీవము పోవగన్||
Jeevamu Povagan Devuni Sannidhi Jeevudu Cherun ||Jeevamu Povagan||
Verse 1
పుష్పము రాలగన్ బాష్పము లేలన్ ఋష్పమువాడిన ఋష్కల ఫలమగున్
||జీవము పోవగన్||
Pushpamu Raalagan Baashpamu Lelan Rushpamuvaadina Rushkala Phalamagun
||Jeevamu Povagan||
Verse 2
నిధన మొందగ నిద్దుర పోవుటే రోదనముండదు బాధముగించెన్
||జీవము పోవగన్||
Nidhana Mondaga Niddura Povute Rodanamundadu Baadhamuginchen
||Jeevamu Povagan||
Verse 3
నష్టము భావమై కష్టము దీరున్ ఇష్టముతో ప్రభు యింటను జేర్చును
||జీవము పోవగన్||
Nashtamu Bhaavamai Kashtamu Deerun Ishtamuto Prabhu Yintanu Jerchunu
||Jeevamu Povagan||
Verse 4
పరమున జొరగన్ హర్షమునొందన్ మరణము గెల్చిన సర్వదా
||జీవము పోవగన్||
Paramuna Joragan Harshamunondan Maranamu Gelchina Sarvadaa
||Jeevamu Povagan||
Verse 5
యేసుఁడు లేచెన్ దాసుఁడు లేచున్ భాసుర గృహమున వాసము
చేయున్
||జీవము పోవగన్||
Yesundu Lechen Daasundu Lechun Bhaasura Gruhamuna Vaasamu
Cheyun
||Jeevamu Povagan||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.