Skip to content
ThuthiThuthiThuthi

Jeevitamantaa Nee Prema Gaanam Pranutintumo Devaa Song Lyricsజీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా

రచన: పీటర్ సింగ్

Jeevitamantaa Nee Prema Gaanam Pranutintumo Devaa Lyrics in Telugu & English

Present

Chorus

జీవితమంతా నీ ప్రేమగానం - ప్రణుతింతుమో మేము దేవా

ప్రచురింతు మేము నీ కీర్తిన్ - ఆనంద గానంబుతో (2)

Jeevitamantaa Nee Premagaanam - Pranutintumo Memu Devaa

Prachurintu Memu Nee Keertin - Aananda Gaanambuto (2)

Verse 1

సర్వ సమయములలో నీ స్తుతి గానం -

ఎల్లవేళల యందు నీ నామధ్యానం (2)

మాకదియే మేలు ఈ జీవితమున -

స్తుతింతు నా రక్షకా (2)

||జీవిత||

Sarva Samayamulalo Nee Stuti Gaanam -

Ellavelala Yandu Nee Naamadhyaanam (2)

Maakadiye Melu Ee Jeevitamuna -

Stutintu Naa Rakshakaa (2)

||Jeevita||

Verse 2

సృష్టినంతటిని నీ మాట చేత -

సృజియించితివిగా మా దేవ దేవా (2)

నీ ఘనమగు మహిమ వర్ణింపతరమా -

స్తుతింతు నా రక్షకా (2)

||జీవిత||

Srushtinantatini Nee Maata Cheta -

Srujiyinchitivigaa Maa Deva Devaa (2)

Nee Ghanamagu Mahima Varnimpataramaa -

Stutintu Naa Rakshakaa (2)

||Jeevita||

Verse 3

కలుషాత్ములమైన మా కొరకు నీ -

విలువైన ప్రాణంబు నర్పించితివిగా (2)

కలువరి గిరిపై జూపిన ప్రేమ -

స్తుతింతు నా రక్షకా (2)

||జీవిత||

Kalushaatmulamaina Maa Koraku Nee -

Viluvaina Praanambu Narpinchitivigaa (2)

Kaluvari Giripai Joopina Prema -

Stutintu Naa Rakshakaa (2)

||Jeevita||

Verse 4

జీవితమంతా నీ ప్రేమగానం - ప్రణుతింతుమో మేము దేవా

ప్రచురింతు మేము నీ కీర్తిన్ - ఆనంద గానంబుతో (2)

Jeevitamantaa Nee Premagaanam - Pranutintumo Memu Devaa

Prachurintu Memu Nee Keertin - Aananda Gaanambuto (2)

Verse 5

సర్వ సమయములలో నీ స్తుతి గానం -

ఎల్లవేళల యందు నీ నామధ్యానం (2)

మాకదియే మేలు ఈ జీవితమున -

స్తుతింతు నా రక్షకా (2)

||జీవిత||

Sarva Samayamulalo Nee Stuti Gaanam -

Ellavelala Yandu Nee Naamadhyaanam (2)

Maakadiye Melu Ee Jeevitamuna -

Stutintu Naa Rakshakaa (2)

||Jeevita||

Verse 6

సృష్టినంతటిని నీ మాట చేత -

సృజియించితివిగా మా దేవ దేవా (2)

నీ ఘనమగు మహిమ వర్ణింపతరమా -

స్తుతింతు నా రక్షకా (2)

||జీవిత||

Srushtinantatini Nee Maata Cheta -

Srujiyinchitivigaa Maa Deva Devaa (2)

Nee Ghanamagu Mahima Varnimpataramaa -

Stutintu Naa Rakshakaa (2)

||Jeevita||

Verse 7

కలుషాత్ములమైన మా కొరకు నీ -

విలువైన ప్రాణంబు నర్పించితివిగా (2)

కలువరి గిరిపై జూపిన ప్రేమ -

స్తుతింతు నా రక్షకా (2)

||జీవిత||

Kalushaatmulamaina Maa Koraku Nee -

Viluvaina Praanambu Narpinchitivigaa (2)

Kaluvari Giripai Joopina Prema -

Stutintu Naa Rakshakaa (2)

||Jeevita||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J