Skip to content
ThuthiThuthiThuthi

Jeevitamuna Tanara Devuni Parimala Monara Song Lyricsజీవితమున తనర దేవుని పరిమళ మొనర

Jeevitamuna Tanara Devuni Parimala Monara Lyrics in Telugu & English

Present

Verse 1

జీవితమున తనర

దేవుని పరిమళ మొనర

రావే లేవే క్రైస్తవమా

యువతరమా

Jeevitamuna Tanara

Devuni Parimala Monara

Raave Leve Kraistavamaa

Yuvataramaa

Verse 2

యోధుని వలె నిలిచి

శోధనలను గెలిచి

రక్షణ జయ శంఖా

రహి మ్రోసి పాడుమా

స్తుతి గీతి శుభమతి

||సుగమ||

Yodhuni Vale Nilichi

Shodhanalanu Gelichi

Rakshana Jaya Shankhaa

Rahi Mrosi Paadumaa

Stuti Geeti Shubhamati

||Sugama||

Verse 3

దేవుని పిలుపు సుమా

నీవిక లోబడుమా

ఆత్మల రక్షణకై

అశ్రులతో ప్రేమతో

ప్రార్థనతో ప్రణమిలు

||వ్యధిత||

Devuni Pilupu Sumaa

Neevika Lobadumaa

Aatmala Rakshanakai

Ashrulato Premato

Praarthanato Pranamilu

||Vyadhita||

Verse 4

యౌవన జీవనమే

ఆ ప్రభుండొలికించె

యౌవన క్రైస్తవమా

దేవునితో సాగిపో

సిలువయే నీ పతాక

||శిధిల||

Yauvana Jeevaname

Aa Prabhundolikinche

Yauvana Kraistavamaa

Devunito Saagipo

Siluvaye Nee Pataaka

||Shidhila||

Verse 5

తేజోయుధములనే

దివ్యాత్ముని కృపనే

ధరియించుము నేడే

వరదూసి నిలువుమా

ఖలమతినే గెలువుమా

||దళిత||

Tejoyudhamulane

Divyaatmuni Krupane

Dhariyinchumu Nede

Varadoosi Niluvumaa

Khalamatine Geluvumaa

||Dalita||

Verse 6

జీవితమున తనర

దేవుని పరిమళ మొనర

Jeevitamuna Tanara

Devuni Parimala Monara

Verse 7

రావే లేవే క్రైస్తవమా

యువతరమా

Raave Leve Kraistavamaa

Yuvataramaa

Verse 8

యోధుని వలె నిలిచి

శోధనలను గెలిచి

Yodhuni Vale Nilichi

Shodhanalanu Gelichi

Verse 9

రక్షణ జయ శంఖా

రహి మ్రోసి పాడుమా

Rakshana Jaya Shankhaa

Rahi Mrosi Paadumaa

Verse 10

స్తుతి గీతి శుభమతి

||సుగమ||

Stuti Geeti Shubhamati

||Sugama||

Verse 11

దేవుని పిలుపు సుమా

నీవిక లోబడుమా

ఆత్మల రక్షణకై

అశ్రులతో ప్రేమతో

ప్రార్థనతో ప్రణమిలు

||వ్యధిత||

Devuni Pilupu Sumaa

Neevika Lobadumaa

Aatmala Rakshanakai

Ashrulato Premato

Praarthanato Pranamilu

||Vyadhita||

Verse 12

యౌవన జీవనమే

ఆ ప్రభుండొలికించె

యౌవన క్రైస్తవమా

దేవునితో సాగిపో

సిలువయే నీ పతాక

||శిధిల||

Yauvana Jeevaname

Aa Prabhundolikinche

Yauvana Kraistavamaa

Devunito Saagipo

Siluvaye Nee Pataaka

||Shidhila||

Verse 13

తేజోయుధములనే

దివ్యాత్ముని కృపనే

ధరియించుము నేడే

వరదూసి నిలువుమా

ఖలమతినే గెలువుమా

||దళిత||

Tejoyudhamulane

Divyaatmuni Krupane

Dhariyinchumu Nede

Varadoosi Niluvumaa

Khalamatine Geluvumaa

||Dalita||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J