Skip to content
ThuthiThuthiThuthi

Kaalamu Sameepamu Prabhu Yesu Vachchun Song Lyricsకాలము సమీపము ప్రభు యేసు వచ్చున్

Kaalamu Sameepamu Prabhu Yesu Vachchun Lyrics in Telugu & English

Present

Verse 1

కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్

జీతము పొందును నిజ దాసుడు

ఆనందమొందెదరు ఆనందమొందెదరు

Kaalamu Sameepamu Prabhu Yesu Vachchun

Jeetamu Pondunu Nija Daasudu

Aanandamondedaru Aanandamondedaru

Verse 2

బయలుపడు ప్రతివాని క్రియలు - కర్రగడ్డి కొయ్యకాలైనను

వెండి బంగారము విలువ రాళ్ళైనను

అగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు

Bayalupadu Prativaani Kriyalu - Karragaddi Koyyakaalainanu

Vendi Bangaaramu Viluva Raallainanu

Agniye Telpunu - (2) Appude Kanugonduvu

Verse 3

పందెమందు నీకు పాలున్నదా - పొందువాడొక్కడే బహుమతిని

య్యోధుడవై మంచి బుద్ధిని కలిగిన

వాడబారని - (2) కిరీట మొందెదవు

Pandemandu Neeku Paalunnadaa - Ponduvaadokkade Bahumatini

Yyodhudavai Manchi Buddhini Kaligina

Vaadabaarani - (2) Kireeta Mondedavu

Verse 4

ఆత్మలకొరకై భారమున్నదా - ఫలితమున్నదా నీ సేవలో

ప్రభుని రాకలో అందరి యెదుట

ఆనందమహిమ - (2) కిరీట మొందెదవు

Aatmalakorakai Bhaaramunnadaa - Phalitamunnadaa Nee Sevalo

Prabhuni Raakalo Andari Yeduta

Aanandamahima - (2) Kireeta Mondedavu

Verse 5

సంఘము నడిపే సేవకుడా - మందను నడుపుము ప్రేమతోడ

ఆదర్శుండవై మందను కాచిన

మహిమ కిరీటము - (2) నీవు పొందెదవు

Sanghamu Nadipe Sevakudaa - Mandanu Nadupumu Prematoda

Aadarshundavai Mandanu Kaachina

Mahima Kireetamu - (2) Neevu Pondedavu

Verse 6

మంచి పోరాటము పోరాడుము - కాపాడుకొను విశ్వాసమును

తన ప్రత్యక్షత నపేక్షించుము

నీతి కిరీటము - (2) నీ కివ్వబడును

Manchi Poraatamu Poraadumu - Kaapaadukonu Vishvaasamunu

Tana Pratyakshata Napekshinchumu

Neeti Kireetamu - (2) Nee Kivvabadunu

Verse 7

భక్తితో బ్రతుక గోరినచో - సిద్ధపడు పొంద హింసలను

అంతము వరకు నమ్మికయుంచిన

జీవకిరీటము - (2) పొందెద వెరుచు

Bhaktito Bratuka Gorinacho - Siddhapadu Ponda Hinsalanu

Antamu Varaku Nammikayunchina

Jeevakireetamu - (2) Pondeda Veruchu

Verse 8

దయచేయు శ్రేష్ట దీవెనలు - అంగీకరించు నీ ప్రార్థనలు

ప్రార్థన యందు మేల్కొని యుండుము

స్వర్ణకిరీటము - (2) ధరింపజేయును

Dayacheyu Shreshta Deevenalu - Angeekarinchu Nee Praarthanalu

Praarthana Yandu Melkoni Yundumu

Svarnakireetamu - (2) Dharimpajeyunu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K