Kalalonainaa Ne Maravagalanaa Kaluvari Prema Adhi Lyrics in Telugu & English
Chorus
కలలోనైనా నే మరవగలనా
కలువరి ప్రేమ అది కనుమరుగవునా
కలలోనైన.. నే మరువగలనా ..
Kalalonainaa Ne Maravagalanaa
Kaluvari Prema Adi Kanumarugavunaa
Kalalonaina.. Ne Maruvagalanaa ..
Verse 1
కలువరి ప్రేమ అధి కనుమరుగవునా
నీ ప్రేమకు తూర్పు పడమర హద్దులు ఉండేనా
నీ ప్రేమను పొందని జీవులు ఇలలో ఉండేనా
నీ ప్రేమకు పొగడే మాటలు దొరికేనా..
నీ ప్రేమను సంద్రాలన్నీ ఒకటై అర్పేనా ఆర్పేనా
||కలలోనైనా||
Kaluvari Prema Adhi Kanumarugavunaa
Nee Premaku Toorpu Padamara Haddulu Undenaa
Nee Premanu Pondani Jeevulu Ilalo Undenaa
Nee Premaku Pogade Maatalu Dorikenaa..
Nee Premanu Sandraalannee Okatai Arpenaa Aarpenaa
||Kalalonainaa||
Verse 2
ముల్లు గుచ్చి.... తలపైనా
ఉమ్ము వేసి.... మోము పైనా
నిన్ను బాధించి, హింసించి, సిలువపై శిక్షించినా
చెక్కిలపై చెల్లుమన్నా
నే సురూపం చెరిపిన
నీలో ప్రేమా ఈ పాపినే క్షమించమని అరచేనా
నీ ప్రేమకు తూర్పు పడమర హద్దులు ఉండేనా
నీ ప్రేమను పొందని జీవులు ఇలలో ఉండేనా
నీ ప్రేమను పొగడే మాటలు వెదకినా దొరికేనా..
నీ ప్రేమను సంద్రాలన్నీ ఒకటై అర్పేనా ఆర్పేనా
||కలలోనైనా||
Mullu Guchchi.... Talapainaa
Ummu Vesi.... Momu Painaa
Ninnu Baadhinchi, Hinsinchi, Siluvapai Shikshinchinaa
Chekkilapai Chellumannaa
Ne Suroopam Cheripina
Neelo Premaa Ee Paapine Kshaminchamani Arachenaa
Nee Premaku Toorpu Padamara Haddulu Undenaa
Nee Premanu Pondani Jeevulu Ilalo Undenaa
Nee Premanu Pogade Maatalu Vedakinaa Dorikenaa..
Nee Premanu Sandraalannee Okatai Arpenaa Aarpenaa
||Kalalonainaa||
Verse 3
ప్రేమేలేని లోకంలోనా
గుబులే పుట్టే గుండెల్లోనా
గమ్యం లేని జీవితానా
పలుకరించే నీ వింత ప్రేమా
ఎటు చూచినా నీ ప్రేమయే
ప్రవహించెనే నా కోసమే
సెలయేరులా కాచుకుంది ప్రేమ నా కోసం
నా తప్పులన్ని మన్నించినది
తన సొత్తుగా నను మార్చినది
పడదా, పొగడదా, ప్రాణం కలకాలం
||కలలోనైనా||
Premeleni Lokanlonaa
Gubule Putte Gundellonaa
Gamyam Leni Jeevitaanaa
Palukarinche Nee Vinta Premaa
Etu Choochinaa Nee Premaye
Pravahinchene Naa Kosame
Selayerulaa Kaachukundi Prema Naa Kosam
Naa Tappulanni Manninchinadi
Tana Sottugaa Nanu Maarchinadi
Padadaa, Pogadadaa, Praanam Kalakaalam
||Kalalonainaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.