Skip to content
ThuthiThuthiThuthi

Kalasi Jeevinchedam Kalasi Panichesedam Kalasi Song Lyricsకలసి జీవించెదం కలసి పనిచేసెదం కలసి

Kalasi Jeevinchedam Kalasi Panichesedam Kalasi Lyrics in Telugu & English

Present

Verse 1

కలసి జీవించెదం

కలసి పనిచేసెదం

కలసి ప్రార్ధించెదం

మాదేవా

ఎంతో గొప్పమేలు

ఎంతో మనోహరము

ఎంతో ఆశీర్వాదం

ఏకత్వం

ఆరాధించి ఆనందింతుము

కృపా సత్య సంపూర్ణుడా

కలసి మెలసి సేవింతుము

అలసిపోము నీదు కృపలో

Kalasi Jeevinchedam

Kalasi Panichesedam

Kalasi Praardhinchedam

Maadevaa

Ento Goppamelu

Ento Manoharamu

Ento Aasheervaadam

Ekatvam

Aaraadhinchi Aanandintumu

Krupaa Satya Sampoornudaa

Kalasi Melasi Sevintumu

Alasipomu Needu Krupalo

Verse 2

సహవాస ప్రేమ

దైవ ప్రేమ

అక్కరలు తీర్చి

ఆదరించును

లోపంబు మన్నించి

సవరించి

వెలుగులో నడిచి

వెలిగించును

||ఆరాధించి||

Sahavaasa Prema

Daiva Prema

Akkaralu Teerchi

Aadarinchunu

Lopambu Manninchi

Savarinchi

Velugulo Nadichi

Veliginchunu

||Aaraadhinchi||

Verse 3

నీ ద్రాక్షతోటలో

పనిచేసి

నీ ప్రేమ బాటలో

వెంబడించి

నీ వార్త చాటుచు

పరిగెత్తి

నీ స్తుతి పాటతో

జయించెదం

||ఆరాధించి||

Nee Draakshatotalo

Panichesi

Nee Prema Baatalo

Vembadinchi

Nee Vaarta Chaatuchu

Parigetti

Nee Stuti Paatato

Jayinchedam

||Aaraadhinchi||

Verse 4

ప్రార్ధించి పోరాడి

గెలిచెదము

విజ్ఞాపనాత్మతో

విమలాత్మతో

నీదు సంకల్పం

నెరవేర

నీ హస్తం కదిలి

పనిచేయగా

||ఆరాధించి||

Praardhinchi Poraadi

Gelichedamu

Vijnyaapanaatmato

Vimalaatmato

Needu Sankalpam

Neravera

Nee Hastam Kadili

Panicheyagaa

||Aaraadhinchi||

Verse 5

కలసి జీవించెదం

Kalasi Jeevinchedam

Verse 6

కలసి పనిచేసెదం

Kalasi Panichesedam

Verse 7

కలసి ప్రార్ధించెదం

మాదేవా

Kalasi Praardhinchedam

Maadevaa

Verse 8

ఎంతో గొప్పమేలు

Ento Goppamelu

Verse 9

ఎంతో మనోహరము

Ento Manoharamu

Verse 10

ఎంతో ఆశీర్వాదం

ఏకత్వం

Ento Aasheervaadam

Ekatvam

Verse 11

ఆరాధించి ఆనందింతుము

Aaraadhinchi Aanandintumu

Verse 12

కృపా సత్య సంపూర్ణుడా

Krupaa Satya Sampoornudaa

Verse 13

కలసి మెలసి సేవింతుము

Kalasi Melasi Sevintumu

Verse 14

అలసిపోము నీదు కృపలో

Alasipomu Needu Krupalo

Verse 15

సహవాస ప్రేమ

దైవ ప్రేమ

అక్కరలు తీర్చి

ఆదరించును

లోపంబు మన్నించి

సవరించి

వెలుగులో నడిచి

వెలిగించును

||ఆరాధించి||

Sahavaasa Prema

Daiva Prema

Akkaralu Teerchi

Aadarinchunu

Lopambu Manninchi

Savarinchi

Velugulo Nadichi

Veliginchunu

||Aaraadhinchi||

Verse 16

నీ ద్రాక్షతోటలో

పనిచేసి

నీ ప్రేమ బాటలో

వెంబడించి

నీ వార్త చాటుచు

పరిగెత్తి

నీ స్తుతి పాటతో

జయించెదం

||ఆరాధించి||

Nee Draakshatotalo

Panichesi

Nee Prema Baatalo

Vembadinchi

Nee Vaarta Chaatuchu

Parigetti

Nee Stuti Paatato

Jayinchedam

||Aaraadhinchi||

Verse 17

ప్రార్ధించి పోరాడి

గెలిచెదము

విజ్ఞాపనాత్మతో

విమలాత్మతో

నీదు సంకల్పం

నెరవేర

నీ హస్తం కదిలి

పనిచేయగా

||ఆరాధించి||

Praardhinchi Poraadi

Gelichedamu

Vijnyaapanaatmato

Vimalaatmato

Needu Sankalpam

Neravera

Nee Hastam Kadili

Panicheyagaa

||Aaraadhinchi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K