Kalavari Mettapai Kalavara Mettido Lyrics in Telugu & English
Chorus
కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ
లొందినీ ప్రాణము బెట్టితి
||కల||
Kalavari Mettapai Kalavara Mettido Siluvetulorchitivo Palushrama
Londinee Praanamu Bettiti
||Kala||
Verse 1
తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను
గుందితి
||కల||
Tuluvalujerinin Talapadi Mottiro Alasiti Solasiti Naatmanu
Gunditi
||Kala||
Verse 2
పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు
||కల||
Paapulakorakai Praanamubettiti Prema Di Yettido Naamadikandadu
||Kala||
Verse 3
దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద
||కల||
Daaruna Paapa Bhaaramu Mositi Deenula Rakshana Daanamaitivi Gada
||Kala||
Verse 4
జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి
||కల||
Janakuna Bheeshtamun Jakkaga Deerchiti Janamula Brovanee Jeevamu Nichchiti
||Kala||
Verse 5
శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు?
||కల||
Shaantini Gori Di Shaantamuldirigina Bhraantiye Gaani Vi Shraantevaritturu?
||Kala||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.