Kalaye Nijamaye Nee Sannidhilo Niluvagaa Lyrics in Telugu & English
Chorus
కలయే నిజమయే నీ సన్నిధిలో నిలువగా (2)
కన్నీరంతయు నాట్యముగా మారే (2)
దేవ నీ సన్నిధిలో నేను ప్రార్ధించగా (2)
|| కలయే ||
Kalaye Nijamaye Nee Sannidhilo Niluvagaa (2)
Kanneerantayu Naatyamugaa Maare (2)
Deva Nee Sannidhilo Nenu Praardhinchagaa (2)
|| Kalaye ||
Verse 1
నీ దయ నొందిన నా వారి విడుదల
కనులార నే చూడగా (2)
హర్శించేనయ్యా నా అంతారంగము (2)
ఆనందింతును అభిషేక్తుడా నీలో (2)
|| కలయే ||
Nee Daya Nondina Naa Vaari Vidudala
Kanulaara Ne Choodagaa (2)
Harshinchenayyaa Naa Antaarangamu (2)
Aanandintunu Abhishektudaa Neelo (2)
|| Kalaye ||
Verse 2
కడుదరిద్రుడనై కడలి అంచున
ఎగిసే అలవలే నే మారగా (2)
శ్రీమంతుడవై ననుచేరదీసి (2)
సిరిసంపదలతో నను నింపినందున (2)
|| కలయే ||
Kadudaridrudanai Kadali Anchuna
Egise Alavale Ne Maaragaa (2)
Shreemantudavai Nanucheradeesi (2)
Sirisampadalato Nanu Nimpinanduna (2)
|| Kalaye ||
Verse 3
నింగి అంచున జారేటి చినుకులు
నా బ్రతుకును తడుపగా (2)
మహిమైశ్వర్యము నా సొంతమాయెను (2)
మరువలేను నీ మంచితనము (2)
|| కలయే ||
Ningi Anchuna Jaareti Chinukulu
Naa Bratukunu Tadupagaa (2)
Mahimaishvaryamu Naa Sontamaayenu (2)
Maruvalenu Nee Manchitanamu (2)
|| Kalaye ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.