Kalvari Prema Prakatinchuchunnadi Sarvalokaaniki Lyrics in Telugu & English
Verse 1
కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి
కల్వరి స్వరము వినిపించుచున్నది - ప్రతీ పట్టణానికి
రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు -
ఈ సువార్తను ప్రకటించుటకు
Kalvari Prema Prakatinchuchunnadi - Sarvalokaaniki
Kalvari Svaramu Vinipinchuchunnadi - Pratee Pattanaaniki
Rammu Priyudaa Rammu - Kreestu Premanu Prakatinchutaku
Lemmu Tejarillumayaa - Kreestu Vaartanu Prakatinchutaku -
Ee Suvaartanu Prakatinchutaku
Verse 2
చూడుము భూమి కంపించుచున్నది - చీకటి జనములను కమ్ముచున్నది (2)
ఎందాక ప్రకటించుట మానెదవు - ఎందాక ఆలస్యం చేసెదవు (2)
ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ?(2)
రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు -
ఈ సువార్తను ప్రకటించుటకు
Choodumu Bhoomi Kampinchuchunnadi - Cheekati Janamulanu Kammuchunnadi (2)
Endaaka Prakatinchuta Maanedavu - Endaaka Aalasyam Chesedavu (2)
Prabhu Tyaagamune Marichedavaa - Prabhu Sevane Vidichedavaa ?(2)
Rammu Priyudaa Rammu - Kreestu Premanu Prakatinchutaku
Lemmu Tejarillumayaa - Kreestu Vaartanu Prakatinchutaku -
Ee Suvaartanu Prakatinchutaku
Verse 3
పాపపు ఊభిలో ప్రజలుండగా - సాతాను సంకెళ్లతో బంధించగా (2)
ఎందాక పోరాటం మానెదవు - ఎందాక నిర్లక్ష్యం చేసెదవు (2)
ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? (2)
రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు -
ఈ సువార్తను ప్రకటించుటకు
Paapapu Oobhilo Prajalundagaa - Saataanu Sankellato Bandhinchagaa (2)
Endaaka Poraatam Maanedavu - Endaaka Nirlakshyam Chesedavu (2)
Prabhu Tyaagamune Marichedavaa - Prabhu Sevane Vidichedavaa ? (2)
Rammu Priyudaa Rammu - Kreestu Premanu Prakatinchutaku
Lemmu Tejarillumayaa - Kreestu Vaartanu Prakatinchutaku -
Ee Suvaartanu Prakatinchutaku
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.