Skip to content
ThuthiThuthiThuthi

Kannulanetti Pairula Choodu Koyaga Lerevvaru Song Lyricsకన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు

Kannulanetti Pairula Choodu Koyaga Lerevvaru Lyrics in Telugu & English

Present

Verse 1

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)

ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా? (2)

Kannulanetti Pairula Choodu Koyaga Lerevvaru (2)

O Yuvakudaa O Yuvatee - Tinuchu Traaguchu Sukhintuvaa? (2)

Verse 2

పట్టణము ప్రాకారములు - కాల్చబడి కూల్చబడెన్ (2)

పరరాజు పాలనలో - పరిచర్య పావనమా? (2)

||ఓ యువకుడా||

Pattanamu Praakaaramulu - Kaalchabadi Koolchabaden (2)

Pararaaju Paalanalo - Paricharya Paavanamaa? (2)

||O Yuvakudaa||

Verse 3

మందిరము పడియుండ - మందుడవై నీవుండి (2)

సరంబీ గృహములలో - సంతోష సమయమిదా (2)

||ఓ యువకుడా||

Mandiramu Padiyunda - Mandudavai Neevundi (2)

Sarambee Gruhamulalo - Santosha Samayamidaa (2)

||O Yuvakudaa||

Verse 4

యుద్ధమున ప్రజలంతా - పెద్దగను సిద్దపడెన్ (2)

ప్రొద్దు గ్రుంకిన వేళ - మిద్దెపయిన్ తిరిగెదవా (2)

||ఓ యువకుడా||

Yuddhamuna Prajalantaa - Peddaganu Siddapaden (2)

Proddu Grunkina Vela - Middepayin Tirigedavaa (2)

||O Yuvakudaa||

Verse 5

ద్రవ్యమును వస్త్రములు - తోటలకు సమయమిదా? (2)

సర్వమును ప్రభుకిచ్చి - సాగెడి ఈ సమయమున (2)

||ఓ యువకుడా||

Dravyamunu Vastramulu - Totalaku Samayamidaa? (2)

Sarvamunu Prabhukichchi - Saagedi Ee Samayamuna (2)

||O Yuvakudaa||

Verse 6

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)

ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా? (2)

Kannulanetti Pairula Choodu Koyaga Lerevvaru (2)

O Yuvakudaa O Yuvatee - Tinuchu Traaguchu Sukhintuvaa? (2)

Verse 7

పట్టణము ప్రాకారములు - కాల్చబడి కూల్చబడెన్ (2)

పరరాజు పాలనలో - పరిచర్య పావనమా? (2)

||ఓ యువకుడా||

Pattanamu Praakaaramulu - Kaalchabadi Koolchabaden (2)

Pararaaju Paalanalo - Paricharya Paavanamaa? (2)

||O Yuvakudaa||

Verse 8

మందిరము పడియుండ - మందుడవై నీవుండి (2)

సరంబీ గృహములలో - సంతోష సమయమిదా (2)

||ఓ యువకుడా||

Mandiramu Padiyunda - Mandudavai Neevundi (2)

Sarambee Gruhamulalo - Santosha Samayamidaa (2)

||O Yuvakudaa||

Verse 9

యుద్ధమున ప్రజలంతా - పెద్దగను సిద్దపడెన్ (2)

ప్రొద్దు గ్రుంకిన వేళ - మిద్దెపయిన్ తిరిగెదవా (2)

||ఓ యువకుడా||

Yuddhamuna Prajalantaa - Peddaganu Siddapaden (2)

Proddu Grunkina Vela - Middepayin Tirigedavaa (2)

||O Yuvakudaa||

Verse 10

ద్రవ్యమును వస్త్రములు - తోటలకు సమయమిదా? (2)

సర్వమును ప్రభుకిచ్చి - సాగెడి ఈ సమయమున (2)

||ఓ యువకుడా||

Dravyamunu Vastramulu - Totalaku Samayamidaa? (2)

Sarvamunu Prabhukichchi - Saagedi Ee Samayamuna (2)

||O Yuvakudaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K