Kannuletti Choocheda Lyrics in Telugu & English
Chorus
కన్నులెత్తి చూచెద
కరములెత్తి వేడెద
కూర్చుండి కోరేదా
కృపాసనమును చేరదా
Kannuletti Choocheda
Karamuletti Vededa
Koorchundi Koredaa
Krupaasanamunu Cheradaa
Verse 1
ప్రార్ధన ప్రార్ధన తండ్రికే ప్రార్ధన
అనాధగా నను చేయని ఆపదలో ప్రార్ధన
ప్రార్థన ప్రార్థన యేసయ్యకే ప్రార్ధన
ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చేది ప్రార్థన
ప్రార్ధన ప్రార్ధన ఆత్మలో ప్రార్ధన
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్ధన
|| కన్నులెత్తి ||
Praardhana Praardhana Tandrike Praardhana
Anaadhagaa Nanu Cheyani Aapadalo Praardhana
Praarthana Praarthana Yesayyake Praardhana
Aarogyamu Aishvaryamu Ichchedi Praarthana
Praardhana Praardhana Aatmalo Praardhana
Abhishekamu Adhikaaramuto Nimpedi Praardhana
|| Kannuletti ||
Verse 2
ఒంటె మోకాళ్ళతో ఒంటరిగా ప్రార్థన
ఓర్పు లేని సమయంలో
ఓడిపోదే ప్రార్థన (2)
ఒత్తిడైన వేళలో ఓదార్చే ప్రార్థన
ఒడ్డు చేరలేని నావలో ఒక్కటైన ప్రార్థన (2)
|| ప్రార్థనా… ||
Onte Mokaallato Ontarigaa Praarthana
Orpu Leni Samayanlo
Odipode Praarthana (2)
Ottidaina Velalo Odaarche Praarthana
Oddu Cheraleni Naavalo Okkataina Praarthana (2)
|| Praarthanaa… ||
Verse 3
వంచిన ముఖముతో వేదనతో ప్రార్ధన
వేధించిన విషయములో
వాడిపోదే ప్రార్థన (2)
వెక్కిరించిన వార్తలను వ్యర్థపరిచే ప్రార్ధన
వెలివేసిన వేళలో వెలకట్టే ప్రార్ధన (2)
|| ప్రార్థనా… ||
Vanchina Mukhamuto Vedanato Praardhana
Vedhinchina Vishayamulo
Vaadipode Praarthana (2)
Vekkirinchina Vaartalanu Vyarthapariche Praardhana
Velivesina Velalo Velakatte Praardhana (2)
|| Praarthanaa… ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.