Skip to content
ThuthiThuthiThuthi

Karuninchi Tirigi Samakoorchu Prabhuvaa Song Lyricsకరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా

Karuninchi Tirigi Samakoorchu Prabhuvaa Lyrics in Telugu & English

Present

Chorus

కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2)

క్షమాపణ నిన్ను వేడుచున్నాను (2)

దావీదు రాజు దీనుడై వేడ (2)

అవనిలో బొందిన నష్టములన్నియు (2)

దేవా నీవు సమకూర్చితివే (2)

||కరుణించి||

Karuninchi Tirigi Samakoorchu Prabhuvaa (2)

Kshamaapana Ninnu Veduchunnaanu (2)

Daaveedu Raaju Deenudai Veda (2)

Avanilo Bondina Nashtamulanniyu (2)

Devaa Neevu Samakoorchitive (2)

||Karuninchi||

Verse 1

శత్రు సమూహపు కుతంత్రములతో (2)

బొత్తిగా నేను నష్టపడితిని (2)

మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2)

||కరుణించి||

Shatru Samoohapu Kutantramulato (2)

Bottigaa Nenu Nashtapaditini (2)

Mitrudesulo Samakoorchumu Tandri (2)

||Karuninchi||

Verse 2

పసరు గొంగళి – చీడ పురుగులు (2)

నాశనము చేసిన పంటను కూర్చుమా (2)

యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2)

||కరుణించి||

Pasaru Gongali – Cheeda Purugulu (2)

Naashanamu Chesina Pantanu Koorchumaa (2)

Yesu Prabhoo Ninnu Veduchunnaanu (2)

||Karuninchi||

Verse 3

ప్రేమ సంతోషానందములను (2)

ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని (2)

ప్రేమతో నీవు సమకూర్చుమా (2)

||కరుణించి||

Prema Santoshaanandamulanu (2)

Pradhaana Yaajakaa Pogottukontini (2)

Premato Neevu Samakoorchumaa (2)

||Karuninchi||

Verse 4

పాపపు విషముతో నా పాత్ర నిండెను (2)

ప్రభు యేసుండను పిండిని కలుపుము (2)

పాప మరణమును తొలగించుమా (2)

||కరుణించి||

Paapapu Vishamuto Naa Paatra Nindenu (2)

Prabhu Yesundanu Pindini Kalupumu (2)

Paapa Maranamunu Tolaginchumaa (2)

||Karuninchi||

Verse 5

ఆత్మీయ సోమరితనములో నుండి (2)

ఆత్మ నష్టముల నెన్నియో బొందితి (2)

ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2)

||కరుణించి||

Aatmeeya Somaritanamulo Nundi (2)

Aatma Nashtamula Nenniyo Bonditi (2)

Aatma Devaa Neevu Samakoorchumaa (2)

||Karuninchi||

Verse 6

పాపము చేసి పడియున్న చోటున్ (2)

ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా (2)

కోపగించక నాపై కృప జూపుమా (2)

||కరుణించి||

Paapamu Chesi Padiyunna Chotun (2)

Praapugaa Neevu Joopumo Prabhuvaa (2)

Kopaginchaka Naapai Krupa Joopumaa (2)

||Karuninchi||

Verse 7

చేసిన పాపము కప్పుకొనక (2)

విశ్వాసముతో ఒప్పుకొందున్ (2)

సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2)

||కరుణించి||

Chesina Paapamu Kappukonaka (2)

Vishvaasamuto Oppukondun (2)

Siluva Raktamuto Shuddhi Cheyumaa (2)

||Karuninchi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K