Skip to content
ThuthiThuthiThuthi

Keertintu Nee Naamamun Naa Prabhuvaa Song Lyricsకీర్తింతు నీ నామమున్ నా ప్రభువా

Keertintu Nee Naamamun Naa Prabhuvaa Lyrics in Telugu & English

Present

Chorus

కీర్తింతు నీ నామమున్

నా ప్రభువా... సన్నుతింతు నీ నామమున్ (2)

మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2)

నిను నే కొనియాడెదన్ (4)

||కీర్తింతు||

Keertintu Nee Naamamun

Naa Prabhuvaa... Sannutintu Nee Naamamun (2)

Manasaaraa Ellappudu Krotta Geetamuto (2)

Ninu Ne Koniyaadedan (4)

||Keertintu||

Verse 1

ప్రతి ఉదయం నీ స్తుతి గానం

దినమంతయు నీ ధ్యానం (2)

ప్రతి కార్యం నీ మహిమార్ధం (2)

సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2)

||కీర్తింతు||

Prati Udayam Nee Stuti Gaanam

Dinamantayu Nee Dhyaanam (2)

Prati Kaaryam Nee Mahimaardham (2)

Sandhya Velalo Nee Stotra Geetam (2)

||Keertintu||

Verse 2

నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ

వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2)

ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2)

నిన్నే నేను ఆరాధిస్తూ (2)

||కీర్తింతు||

Neevu Chesina Melulan Lekkistoo

Velaadi Stutulan Chellistoo (2)

Enaleni Nee Premanu Varnistoo (2)

Ninne Nenu Aaraadhistoo (2)

||Keertintu||

Verse 3

అమూల్యమైనది నీ నామం

ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2)

ఉన్నతమైనది నీ నామం (2)

నాకై నిలచిన మోక్ష మార్గం (2)

||కీర్తింతు||

Amoolyamainadi Nee Naamam

Ilalo Shreshtamainadi Nee Naamam (2)

Unnatamainadi Nee Naamam (2)

Naakai Nilachina Moksha Maargam (2)

||Keertintu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K