Skip to content
ThuthiThuthiThuthi

Kavulakainaa Saadhyamaa Nee Krupanu Varninchadam Song Lyricsకవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం

Kavulakainaa Saadhyamaa Nee Krupanu Varninchadam Lyrics in Telugu & English

Present

Chorus

కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం

ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం

శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం

రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2)

||కవులకైనా||

Kavulakainaa Saadhyamaa Nee Krupanu Varninchadam

Preyasikainaa Saadhyamaa Nee Premanu Andinchadam

Shilpikainaa Saadhyamaa Neelaa Nirminchadam

Raajukainaa Saadhyamaa Neelaa Varameeyadam (2)

||Kavulakainaa||

Verse 1

చెదరిన మనసులకూ శాంతి

కృంగిన హృదికీ ఓదార్పు

మృత్యు దేహముకూ జీవం

బలహీనులకు ఆరోగ్యం (2)

పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు

గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు

మోసపూరిత ఈ లోకంలో

ఏ వైద్యునికి సాధ్యము (2)

||కవులకైనా||

Chedarina Manasulakoo Shaanti

Krungina Hrudikee Odaarpu

Mrutyu Dehamukoo Jeevam

Balaheenulaku Aarogyam (2)

Parama Vaidyunigaa Neevu Chese Svasthataa Kaaryaalu

Gaayapadina Nee Hastamu Chese Adbhuta Kaaryaalu

Mosapoorita Ee Lokanlo

E Vaidyuniki Saadhyamu (2)

||Kavulakainaa||

Verse 2

క్షణికమైన అనురాగాలు

ఆవిరివంటి ఆప్యాయతలు

అవసరాల అభిమానాలు

నిలచిపోయే అనుబంధాలు (2)

నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ

ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం

స్వార్ధపూరిత ఈ లోకంలో

ఏ మిత్రునికి సాధ్యము (2)

||కవులకైనా||

Kshanikamaina Anuraagaalu

Aavirivanti Aapyaayatalu

Avasaraala Abhimaanaalu

Nilachipoye Anubandhaalu (2)

Navyakaantulamayamaina Needu Kalvari Prema

Aanandajvaalalu Kaliginche Needu Nirmala Sneham

Svaardhapoorita Ee Lokanlo

E Mitruniki Saadhyamu (2)

||Kavulakainaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K