Skip to content
ThuthiThuthiThuthi

Konta Yajamaanunda Stotramun Goormito Song Lyricsకోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో

Konta Yajamaanunda Stotramun Goormito Lyrics in Telugu & English

Present

Chorus

కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర

గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ

||కోఁత||

Konta Yajamaanunda Stotramun Goormito Nonarintumu Preeti Meera

Ga Maadu Polamulu Perigi Pandenu Gaavunan

||Konta||

Verse 1

నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక

యేటి గ్రాసము నీ దినంబున గాంతురు

||కోఁత||

Needu Sevakulaina Vaaralu Nindu Modamun Nonduchu Nee Daya Noka

Yeti Graasamu Nee Dinambuna Gaanturu

||Konta||

Verse 2

విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి

మాకతి క్షేమ మొసఁగితి రక్షకా

||కోఁత||

Vittukaalamu Kontakaalamu Vimalamaina Talampulu Chittamunan Buttinchi

Maakati Kshema Mosangiti Rakshakaa

||Konta||

Verse 3

వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ

మొక్కయి బయలువడె నిది చిత్రము

||కోఁత||

Vesavini Bhuvi Memu Naatina Vittanam Batiramyamai Bhaasurambagu Pachcha

Mokkayi Bayaluvade Nidi Chitramu

||Konta||

Verse 4

జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని

శక్తి చేతను బాగుగను ఫలియించెను

||కోఁత||

Jala Samaadhini Vedali Chakkanga Balamuto Nee Ginjalu Balundu Devuni

Shakti Chetanu Baaguganu Phaliyinchenu

||Konta||

Verse 5

ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు

మహిమను నందఁ జేయుము రక్షకా

||కోఁత||

Aa Prakaarame Needu Naamamu Nandu Kaalamu Chesi Yaa Prajalu Dehamulu

Mahimanu Nandan Jeyumu Rakshakaa

||Konta||

Verse 6

కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ

జేయుము ప్రీతిగల మా రక్షకా

||కోఁత||

Konta Kaaryamuvalla Goodanu Koormiche Nee Biddalu Neetulanu Nervangan

Jeyumu Preetigala Maa Rakshakaa

||Konta||

Verse 7

దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ

మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు

||కోఁత||

Doota Lantya Dinambunanduna Konta Goyudu Rantata Naa Taruna

Muna Gurugu Lanniyu Nagnilon Badavaituru

||Konta||

Verse 8

లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున

దండ్రి మింటను నేకముగ జీవింతుము

||కోఁత||

Lokamandali Gaali Vaanala Lonu Me Minka Nundaka Naakamanduna

Dandri Mintanu Nekamuga Jeevintumu

||Konta||

Verse 9

నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు

భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ

||కోఁత||

Neevu Nerpina Yatle Me Mila Ninnun Bratidinamandunu Jeevanopaayampu

Bhuktini Deva, Vendangan Jeyumee

||Konta||

Verse 10

మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ

భో జనము వేఁడఁ నీయుమీ

||కోఁత||

Meina Nen Boshinchu Nanna Paanamulane Vendaka Jaanugaa Naatmalakunau

Bho Janamu Vendan Neeyumee

||Konta||

Verse 11

వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు

నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్

||కోఁత||

Vasudha Ninun Braarthinchu Jana Jee Vampu Rottevu Neevegaa Anuvu

Naadaranambu Bhuktini Yagumu Maa Kila Neppudun

||Konta||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K