Skip to content
ThuthiThuthiThuthi

Korukoni Yunnaamu Yesu Prabhoo Song Lyricsకోరుకొని యున్నాము యేసు ప్రభూ

Korukoni Yunnaamu Yesu Prabhoo Lyrics in Telugu & English

Present

Chorus

కోరుకొని యున్నాము యేసు ప్రభూ కోరుకొని యున్నాము సార

కల్యాణ గుణమణి సన్నిధి

||కోరుకొని||

Korukoni Yunnaamu Yesu Prabhoo Korukoni Yunnaamu Saara

Kalyaana Gunamani Sannidhi

||Korukoni||

Verse 1

చారు వివాహో త్సవము ఘనముగఁ జేయఁ గోరి దర్శన మి

చ్చితివి గనుకఁ గూరిమితో నిది గో యీ పెండ్లికి మాకుఁ గారపు

చుట్టము గా నిన్ను యేసూ

||కోరుకొని||

Chaaru Vivaaho Tsavamu Ghanamugan Jeyan Gori Darshana Mi

Chchitivi Ganukan Goorimito Nidi Go Yee Pendliki Maakun Gaarapu

Chuttamu Gaa Ninnu Yesoo

||Korukoni||

Verse 2

కరములు జోడించి పరస్సర ప్రమాణ భరము మోసిషిన యీ దం పతుల

మీఁద వర కరుణైక్యతకు భ వదను గ్రహ కిరీట ము రచించి తద్భంధ

మును నీవే దీవింపఁ

||కోరుకొని||

Karamulu Jodinchi Parassara Pramaana Bharamu Mosishina Yee Dam Patula

Meenda Vara Karunaikyataku Bha Vadanu Graha Kireeta Mu Rachinchi Tadbhandha

Munu Neeve Deevimpan

||Korukoni||

Verse 3

చనువొప్ప వారు క్రై స్తవ జాగరూకత లను దమ తమ వంతు

లుభవించి మొనసి సంసార భర మును జులకన పర్చు కొను తదాత్మల

మే ళన నీవు దయచేయఁ

||కోరుకొని||

Chanuvoppa Vaaru Krai Stava Jaagarookata Lanu Dama Tama Vantu

Lubhavinchi Monasi Sansaara Bhara Munu Julakana Parchu Konu Tadaatmala

Me Lana Neevu Dayacheyan

||Korukoni||

Verse 4

ఘన విశ్వాస ప్రా ర్థన కోరికలయందుఁ దనర నొకరి కొకరు దయఁ

జూపుచు నొనర కుటుంబంబు నురువు నొదింపంగ మనసారఁ దత్సంత

తిని గాన డయచేయఁ

||కోరుకొని||

Ghana Vishvaasa Praa Rthana Korikalayandun Danara Nokari Kokaru Dayan

Joopuchu Nonara Kutumbambu Nuruvu Nodimpanga Manasaaran Datsanta

Tini Gaana Dayacheyan

||Korukoni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K