Kota Vistaarame Gaani Panivaaru Koddigaa Unnaru Lyrics in Telugu & English
Verse 1
నీ సాక్ష్యము ఏది?
నీ బలి అర్పణ ఏది? (2)
ప్రభు యేసు నంగీకరించి
నిద్రించెదవేల? (1)
ప్రభు యేసు నంగీకరించి
జాగు చేసెదవేల? (1)
మేల్కో
లెమ్ము (2)
Nee Saakshyamu Edi?
Nee Bali Arpana Edi? (2)
Prabhu Yesu Nangeekarinchi
Nidrinchedavela? (1)
Prabhu Yesu Nangeekarinchi
Jaagu Chesedavela? (1)
Melko
Lemmu (2)
Verse 2
- రారమ్ము విశ్వాసి (1)
- Raarammu Vishvaasi (1)
Verse 3
అపొస్తలుల కాలమందు
ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2)
- ఆత్మలాదాయము చేసిరి (1)
Apostalula Kaalamandu
Upadravamula Ottidilo (2)
Anninti Sahinchuchu (2)
- Aatmalaadaayamu Chesiri (1)
Verse 4
రాళ్ళతో కొట్టబడిరి
రంపాలచే కోయబడిరిపరమ దర్శనమొంది
సువార్తను చాటించిరి
Raallato Kottabadiri
Rampaalache Koyabadiriparama Darshanamondi
Suvaartanu Chaatinchiri
Verse 5
కొరడాతో కొట్టబడిరి
చెరసాలయందుంచబడిరిచెరసాల సంకెళ్ళును
వారి నాటంక పరచలేదు
Koradaato Kottabadiri
Cherasaalayandunchabadiricherasaala Sankellunu
Vaari Naatanka Parachaledu
Verse 6
సజీవ యాగముగ
ప్రభు సేవను జరిగించిరిసువార్త ప్రభలమాయె
సంఘము
స్థాపించబడె
Sajeeva Yaagamuga
Prabhu Sevanu Jariginchirisuvaarta Prabhalamaaye
Sanghamu
Sthaapinchabade
Verse 7
కోతవిస్తారమెంతో
కోత కోయువారు కొందరేయేసునిన్ పిలుచుచుండె
త్రోసివేసెదవా ప్రభు పిలుపున్
Kotavistaaramento
Kota Koyuvaaru Kondareyesunin Piluchuchunde
Trosivesedavaa Prabhu Pilupun
Verse 8
అర్పించెద నన్ను
ఆత్మ ప్రాణ శరీరముతోనా సిలువను ఎత్తుకొని
నిన్నే వెంబడింతును నేను
Arpincheda Nannu
Aatma Praana Shareeramutonaa Siluvanu Ettukoni
Ninne Vembadintunu Nenu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.