Skip to content
ThuthiThuthiThuthi

Kraistavamaa Yuvataramaa Prabhuniyande Niluvumaa Song Lyricsక్రైస్తవమా యువతరమా ప్రభునియందే నిలువుమా

Kraistavamaa Yuvataramaa Prabhuniyande Niluvumaa Lyrics in Telugu & English

Present

Chorus

క్రైస్తవమా యువతరమా - ప్రభునియందే నిలువుమా

స్థిరముగా నిలువుమా స్థిరముగా నిలువుమా ప్రభుని యందే నిలువుమా

Kraistavamaa Yuvataramaa - Prabhuniyande Niluvumaa

Sthiramugaa Niluvumaa Sthiramugaa Niluvumaa Prabhuni Yande Niluvumaa

Verse 1

ద్రాక్షవల్లిలోని తీగను పోలి - దీక్షతో ప్రభు జీవము గ్రోలి

ప్రభుని కృపలో బలము పొంది - సేవచేయగరా - ఫలము పొందగరా

||క్రైస్త||

Draakshavalliloni Teeganu Poli - Deekshato Prabhu Jeevamu Groli

Prabhuni Krupalo Balamu Pondi - Sevacheyagaraa - Phalamu Pondagaraa

||Kraista||

Verse 2

బండపైని పునాదిని వేసి - అండయైన యేసుని జేరి

దండిగా ప్రభునాత్మ కలిగి నిండు మనసుతో రా- ముందు సాగుమిక

||క్రైస్త||

Bandapaini Punaadini Vesi - Andayaina Yesuni Jeri

Dandigaa Prabhunaatma Kaligi Nindu Manasuto Raa- Mundu Saagumika

||Kraista||

Verse 3

క్రీస్తులోని స్వాతంత్ర్యముతో - పాపదాస్యపు కాడిని విడిచి

కృపలో నిలిచి - ఖలుని గెలిచి - బలము పొందుము రా- జయము నీదేరా

||క్రైస్త||

Kreestuloni Svaatantryamuto - Paapadaasyapu Kaadini Vidichi

Krupalo Nilichi - Khaluni Gelichi - Balamu Pondumu Raa- Jayamu Neederaa

||Kraista||

Verse 4

క్రైస్తవమా యువతరమా - ప్రభునియందే నిలువుమా

Kraistavamaa Yuvataramaa - Prabhuniyande Niluvumaa

Verse 5

స్థిరముగా నిలువుమా స్థిరముగా నిలువుమా ప్రభుని యందే నిలువుమా

Sthiramugaa Niluvumaa Sthiramugaa Niluvumaa Prabhuni Yande Niluvumaa

Verse 6

ద్రాక్షవల్లిలోని తీగను పోలి - దీక్షతో ప్రభు జీవము గ్రోలి

Draakshavalliloni Teeganu Poli - Deekshato Prabhu Jeevamu Groli

Verse 7

ప్రభుని కృపలో బలము పొంది - సేవచేయగరా - ఫలము పొందగరా

||క్రైస్త||

Prabhuni Krupalo Balamu Pondi - Sevacheyagaraa - Phalamu Pondagaraa

||Kraista||

Verse 8

బండపైని పునాదిని వేసి - అండయైన యేసుని జేరి

దండిగా ప్రభునాత్మ కలిగి నిండు మనసుతో రా- ముందు సాగుమిక

||క్రైస్త||

Bandapaini Punaadini Vesi - Andayaina Yesuni Jeri

Dandigaa Prabhunaatma Kaligi Nindu Manasuto Raa- Mundu Saagumika

||Kraista||

Verse 9

క్రీస్తులోని స్వాతంత్ర్యముతో - పాపదాస్యపు కాడిని విడిచి

కృపలో నిలిచి - ఖలుని గెలిచి - బలము పొందుము రా- జయము నీదేరా

||క్రైస్త||

Kreestuloni Svaatantryamuto - Paapadaasyapu Kaadini Vidichi

Krupalo Nilichi - Khaluni Gelichi - Balamu Pondumu Raa- Jayamu Neederaa

||Kraista||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K