Skip to content
ThuthiThuthiThuthi

Kraistavamoka Matamu Kaadidi Song Lyricsక్రైస్తవమొక మతము కాదిది

Kraistavamoka Matamu Kaadidi Lyrics in Telugu & English

Present

Chorus

క్రైస్తవమొక మతము కాదిది

యేసునందు తిరిగి జన్మము

క్రీస్తునందు తిరిగి జన్మము (2)

ధరల తల్లి దానమొసగును

తన రక్తము ప్రతిజనలములో (2)

అందరికి జీవమొసగెను

కలువరిలో యేసు రక్తము (2)

కలువరిలో యేసు రక్తము

||క్రైస్తవమొక||

Kraistavamoka Matamu Kaadidi

Yesunandu Tirigi Janmamu

Kreestunandu Tirigi Janmamu (2)

Dharala Talli Daanamosagunu

Tana Raktamu Pratijanalamulo (2)

Andariki Jeevamosagenu

Kaluvarilo Yesu Raktamu (2)

Kaluvarilo Yesu Raktamu

||Kraistavamoka||

Verse 1

ఒక జన్మకు రెండు చావులు

ఇరు జన్మలకొక్క మరణమే (2)

సిలువయందే నరకపు చావు

పొందెనేసు అందరికొరకు (2)

పొందెనేసు అందరికొరకు

||క్రైస్తవమొక||

Oka Janmaku Rendu Chaavulu

Iru Janmalakokka Maraname (2)

Siluvayande Narakapu Chaavu

Pondenesu Andarikoraku (2)

Pondenesu Andarikoraku

||Kraistavamoka||

Verse 2

భువికి మూలమీ శరీరము

దివిని చేర ఆత్మ మూలము (2)

మతము మార్గ జ్ఞానము వీడి

మరణ విజయుడేసు చేరుమా (2)

మరణ విజయుడేసు చేరుమా

||క్రైస్తవమొక||

Bhuviki Moolamee Shareeramu

Divini Chera Aatma Moolamu (2)

Matamu Maarga Jnyaanamu Veedi

Marana Vijayudesu Cherumaa (2)

Marana Vijayudesu Cherumaa

||Kraistavamoka||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K