Skip to content
ThuthiThuthiThuthi

Kreestu Nedu Puttenu Hallelooyaa Hallelooyaa Song Lyricsక్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా హల్లెలూయా

Kreestu Nedu Puttenu Hallelooyaa Hallelooyaa Lyrics in Telugu & English

Present

Verse 1

క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా హల్లెలూయా

జగమంతా చాటను నిండు మనసుతో పరవశించను (2)

రారాజు మహారాజు జన్మించే ఈ ధరలో

కొనియాడి కీర్తించి ఆరాధించెదము (2)

సంతోషమే సమాధానమే ఆశ్చర్యమే మహదానందమే (2)

Kreestu Nedu Puttenu Hallelooyaa Hallelooyaa

Jagamantaa Chaatanu Nindu Manasuto Paravashinchanu (2)

Raaraaju Mahaaraaju Janminche Ee Dharalo

Koniyaadi Keertinchi Aaraadhinchedamu (2)

Santoshame Samaadhaaname Aashcharyame Mahadaanandame (2)

Verse 2

సంతోషకరమైన శుభవార్త కాపరులకు తెలిసే ఈ వార్త

లోకంలో లేని సంతోషం భువిపై తెచ్చింది ప్రభువార్త (2)

కృంగిన జీవితాలకు కృప చూపెను ఈ క్రిస్మస్

భయముతో ఉన్న వారికి బలపరచెను ఈ క్రిస్మస్ (2)

||సంతోషమే||

Santoshakaramaina Shubhavaarta Kaaparulaku Telise Ee Vaarta

Lokanlo Leni Santosham Bhuvipai Techchindi Prabhuvaarta (2)

Krungina Jeevitaalaku Krupa Choopenu Ee Krismas

Bhayamuto Unna Vaariki Balaparachenu Ee Krismas (2)

||Santoshame||

Verse 3

నిరీక్షణ లేని జనులకు నిరీక్షణ తెచ్చింది ఈ వార్త

రక్షణ లేని జనులకు రక్షణ తెచ్చింది ప్రభు వార్త (2)

పాపముతో ఉన్న వారికి పవిత్రపరచును క్రిస్మస్

బాధలలో ఉన్న వారికి బలపరచును ఈ క్రిస్మస్ (2)

||సంతోషమే||

Nireekshana Leni Janulaku Nireekshana Techchindi Ee Vaarta

Rakshana Leni Janulaku Rakshana Techchindi Prabhu Vaarta (2)

Paapamuto Unna Vaariki Pavitraparachunu Krismas

Baadhalalo Unna Vaariki Balaparachunu Ee Krismas (2)

||Santoshame||

Verse 4

సమాధానం లేని మనుషులకు సమాధానం తెచ్చెను ఈ వార్త

సమాధానపరచెను తండ్రితో శాంతి నొసగే ఈ ప్రభువార్త (2)

లయమయ్యే జీవితాలను లేవనెత్తు ఈ క్రిస్మస్

వ్యధలతో ఉన్న వారికి ఉత్తేజపరచును క్రిస్మస్ (2)

||సంతోషమే||

Samaadhaanam Leni Manushulaku Samaadhaanam Techchenu Ee Vaarta

Samaadhaanaparachenu Tandrito Shaanti Nosage Ee Prabhuvaarta (2)

Layamayye Jeevitaalanu Levanettu Ee Krismas

Vyadhalato Unna Vaariki Uttejaparachunu Krismas (2)

||Santoshame||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K