Kreestu Prabhuke Sakala Mahima Lyrics in Telugu & English
Verse 1
క్రీస్తు ప్రభుకే సకల మహిమ -
శాశ్వతంబైనది తన రాజ్యం
Kreestu Prabhuke Sakala Mahima -
Shaashvatambainadi Tana Raajyam
Verse 2
మర్మంబిదియే - కనుమా ప్రియుడా -
ఉర్విని మానవ - సాయము లేక
పర్వతంబు నుండి - మల్చబడె నొకరాయి
Marmambidiye - Kanumaa Priyudaa -
Urvini Maanava - Saayamu Leka
Parvatambu Nundi - Malchabade Nokaraayi
Verse 3
మేలిమి వెండి - రాజ్యాలను -
యిత్తడి యినుప - రాజ్యాదులను
ఈ రాయియే నలుగ - గొట్టును చెత్తవలెనే
Melimi Vendi - Raajyaalanu -
Yittadi Yinupa - Raajyaadulanu
Ee Raayiye Naluga - Gottunu Chettavalene
Verse 4
ప్రియుడా వింతై - న యీ రాయి -
పెరిగి భులో - కమంతాయె
ప్రభు క్రీస్తుని వింత - సార్వత్రిక సంఘమిదే
Priyudaa Vintai - Na Yee Raayi -
Perigi Bhulo - Kamantaaye
Prabhu Kreestuni Vinta - Saarvatrika Sanghamide
Verse 5
ఆ రాజ్యమును - చూచు భాగ్యం -
ఆ రాజ్యములో - చేరెడి భాగ్యం
అనుభవింపనగును - పరిశుద్ధ ప్రజలకే
Aa Raajyamunu - Choochu Bhaagyam -
Aa Raajyamulo - Cheredi Bhaagyam
Anubhavimpanagunu - Parishuddha Prajalake
Verse 6
ఈ సుహృదయ - శుద్ధి నీకు -
క్రీస్తు ప్రభువే - కలుగ చేయున్
యేసాటియులేని - ఈ శుద్ధి నొందుము
Ee Suhrudaya - Shuddhi Neeku -
Kreestu Prabhuve - Kaluga Cheyun
Yesaatiyuleni - Ee Shuddhi Nondumu
Verse 7
మనకిచ్చిన ఆ - హ్వానంబునకు -
తన రాజ్యని - త్యమహిమలకు
తగినయట్టి రీతిన్ - నడుచుకోవలె ప్రియుడా
Manakichchina Aa - Hvaanambunaku -
Tana Raajyani - Tyamahimalaku
Taginayatti Reetin - Naduchukovale Priyudaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.