Kurisindi Tolakari Vaana Naagundelonaa Chirujallulaa Lyrics in Telugu & English
Verse 1
కురిసింది తొలకరి వాన నా గుండెలోన (2)
చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై (2)
నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలే (2)
పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెద నా యేసయ్య (2)
||కురిసింది||
Kurisindi Tolakari Vaana Naa Gundelona (2)
Chirujallulaa Upadeshamai Nee Vaakyame Varshamai (2)
Nee Nitya Krupaye Vaatsalyamai Nee Dayaye Hermonu Manchuvale (2)
Pongi Porali Pravahinche Naa Jeevitaana Aanandinchi Aaraadhincheda Naa Yesayya (2)
||Kurisindi||
Verse 2
దూలినై పాడైన ఎడారిగా నను చేయక జీవజల ఊటలు ప్రవహింపజేశావు (2)
కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు (2)
స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా (2)
||పొంగి పొరలి||
Doolinai Paadaina Edaarigaa Nanu Cheyaka Jeevajala Ootalu Pravahimpajeshaavu (2)
Kalatala Kanneellalo Kanumarugaiponeeyaka Saakshi Meghamai Nireekshanagaa Nilichaavu (2)
Stutulu Stotram Neekenayyaa Dayaasaagaraa (2)
||Pongi Porali||
Verse 3
నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి (2)
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగ నను నడిపితివి (2)
తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా (2)
||పొంగి పొరలి||
Nee Mandira Gummamuloni Ootalato Shuddhi Chesi Naa Cheela Mandalamunaku Saundaryamichchitivi (2)
Nee Sannidhilo Niliche Bhaagyamu Kolponeeyaka Nee Prabhaava Meghamuto Saakshiga Nanu Nadipitivi (2)
Tadisi Munigi Teledanayyaa Prema Saagaraa (2)
||Pongi Porali||
Verse 4
నా తొలకరి వర్షము నీవై చిగురింపజేసావు నా ఆశల ఊహలలో విహరింపజేశావు (2)
నా కడవరి వర్షము నీవై ఫలింపజేసావు నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు (2)
హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగర (2)
||పొంగి పొరలి||
Naa Tolakari Varshamu Neevai Chigurimpajesaavu Naa Aashala Oohalalo Viharimpajeshaavu (2)
Naa Kadavari Varshamu Neevai Phalimpajesaavu Nee Mahima Meghamulo Nannu Konipoyedavu (2)
Harshadhvanulato Harshinchedanu Karunaa Saagara (2)
||Pongi Porali||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.