Skip to content
ThuthiThuthiThuthi

Kummari Chetilo Manti Vale Song Lyricsకుమ్మరి చేతిలో మంటి వలె

Also searched as: kummari

Kummari Chetilo Manti Vale Lyrics in Telugu & English

Present

Chorus

కుమ్మరి చేతిలో మంటి వలె

తల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2)

అయ్యా నీ కృపతో నన్ను మార్చుము

యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము

||కుమ్మరి||

Kummari Chetilo Manti Vale

Talli Odilo Pasi Bidda Vale (2)

Ayyaa Nee Krupato Nannu Maarchumu

Yesayyaa Nee Polikagaa Nannu Diddumu

||Kummari||

Verse 1

నాలోని స్వయమును నలుగ గొట్టుము

నాలోని వంకరలు సక్కగా చేయుము (2)

నీ పోలిక వచ్చే వరకు

నా చేయి విడువకు (2)

సారె పైనుండి తీసివేయకు (2)

||కుమ్మరి||

Naaloni Svayamunu Naluga Gottumu

Naaloni Vankaralu Sakkagaa Cheyumu (2)

Nee Polika Vachche Varaku

Naa Cheyi Viduvaku (2)

Saare Painundi Teesiveyaku (2)

||Kummari||

Verse 2

నాలోని అహమును పారద్రోలుము

నాలోని తొందరలు తీసి వేయుము (2)

నీ భుజముపై ఆనుకొనే

బిడ్డగా మార్చుము (2)

నీ చేతితో నడిపించుము (2)

||కుమ్మరి||

Naaloni Ahamunu Paaradrolumu

Naaloni Tondaralu Teesi Veyumu (2)

Nee Bhujamupai Aanukone

Biddagaa Maarchumu (2)

Nee Chetito Nadipinchumu (2)

||Kummari||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K