Skip to content
ThuthiThuthiThuthi

Maanavudaa Kaaranajanmudaa? Nee Janmaku Kaaranamundi Song Lyricsమానవుడా కారణజన్ముడా? నీ జన్మకు కారణముంది

Maanavudaa Kaaranajanmudaa? Nee Janmaku Kaaranamundi Lyrics in Telugu & English

Present

Verse 1

మానవుడా కారణజన్ముడా? నీ జన్మకు కారణముంది

అర్ధం తెలియక నీవు వ్యర్ధంగా బ్రతుకకు

పరమార్ధమున్నదని ప్రభుకొరకే బ్రతకమని

Maanavudaa Kaaranajanmudaa? Nee Janmaku Kaaranamundi

Ardham Teliyaka Neevu Vyardhangaa Bratukaku

Paramaardhamunnadani Prabhukorake Bratakamani

Verse 2

పువ్వులెందుకు? కాయలెందుకు?

ఋతువులెందుకు? కాలాలెందుకు?

ఉన్నవన్ని నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని

గమనించి తెలుసుకో గ్రహియించి మసలుకో

నీ జన్మకు కారణముందీ నీ జన్మకు కారణముందీ

Puvvulenduku? Kaayalenduku?

Rutuvulenduku? Kaalaalenduku?

Unnavanni Nee Kosamenani Neevu Devuni Kosamenani

Gamaninchi Telusuko Grahiyinchi Masaluko

Nee Janmaku Kaaranamundee Nee Janmaku Kaaranamundee

Verse 3

సూర్యుడెందుకు? చంద్రుడెందుకు?

రాత్రులెందుకు? పగలు ఎందుకు?

రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని

ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి

పరలోకం చేర్చాలనీ పరలోకం చేర్చాలనీ

Sooryudenduku? Chandrudenduku?

Raatrulenduku? Pagalu Enduku?

Raatri Pagalu Devude Chesenani Aa Devuni Pani Neevu Cheyaalani

Prabhuvunu Prakatinchi Paapini Rakshinchi

Paralokam Cherchaalanee Paralokam Cherchaalanee

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M