Skip to content
ThuthiThuthiThuthi

Maanavudaa Melukonavaa Yesuni Premanu Telusukonavaa Song Lyricsమానవుడా మేలుకొనవా యేసుని ప్రేమను తెలుసుకొనవా

Maanavudaa Melukonavaa Yesuni Premanu Telusukonavaa Lyrics in Telugu & English

Present

Chorus

మానవుడా మేలుకొనవా

యేసుని ప్రేమను తెలుసుకొనవా (2)

నిన్న నేడు రేపు ఒకే రీతిగా బ్రతుకుచున్నావా మారవేందుకయ్య (2)

మానవుడా మార్పుచేందవా మహిమగలన ఆదేవుని తెలుసుకొనవా (2)

అంతము లేని ఆయన ప్రేమ ఎవరు చూపని శాశ్వత ప్రేమ (2)

చేరుకో ఆయేసును పొందుకో నిత్య జీవము

||మానవుడా||

Maanavudaa Melukonavaa

Yesuni Premanu Telusukonavaa (2)

Ninna Nedu Repu Oke Reetigaa Bratukuchunnaavaa Maaravendukayya (2)

Maanavudaa Maarpuchendavaa Mahimagalana Aadevuni Telusukonavaa (2)

Antamu Leni Aayana Prema Evaru Choopani Shaashvata Prema (2)

Cheruko Aayesunu Ponduko Nitya Jeevamu

||Maanavudaa||

Verse 1

కపటమైన ప్రేమకు లొంగిన నువ్వు

యేసుని ప్రేమకు దూరం అవుతావా

మాయమాటలకు పొంగిన నువ్వు

సత్యాన్ని తెలిసికొనక దాసుడు అవుతావా (2)

అల్పమైన బంధాలకు దగ్గర అవుతూ

నిత్య జీవం ఇచ్చి యేసయ్యకు దూరమవుతావా

నీకు దొరికిన ఏ ప్రేమ శాశ్వతము కాదు

స్వచ్ఛమైనాది యేసుని ప్రేమ తెలుసుకొనవా

ఎంతవరకు పరుగులు ఈ భూమిపైనా నువ్వు ఆగిపోయే రోజు ఒకటి ఉందినీ మేలుకో

||మానవుడా||

Kapatamaina Premaku Longina Nuvvu

Yesuni Premaku Dooram Avutaavaa

Maayamaatalaku Pongina Nuvvu

Satyaanni Telisikonaka Daasudu Avutaavaa (2)

Alpamaina Bandhaalaku Daggara Avutoo

Nitya Jeevam Ichchi Yesayyaku Dooramavutaavaa

Neeku Dorikina E Prema Shaashvatamu Kaadu

Svachchhamainaadi Yesuni Prema Telusukonavaa

Entavaraku Parugulu Ee Bhoomipainaa Nuvvu Aagipoye Roju Okati Undinee Meluko

||Maanavudaa||

Verse 2

క్షణికమైన కోపముతో ఉగేనువ్వు

క్షణమైనా శాంతిలేక తిరుగుచున్నవా

పాపముతో సహవాసం చేసే నువ్వు

పరమాత్ముడిని తెలుసుకోనాక అహుతి అవుతావా (2)

అంత్యకాలము ముందుండగా ఆకతాయి వేషాలు దేవునికి కోపమును పుట్టించవా

కనిపించని గాలే కన్నెర్రా చేస్తే నిమిషామైన

నిలుస్తుందా ని ఊపిరి

అందకారము నుండి బయటకు రావా నీరక్షణకై క్రీస్తు యేసు ప్రాణమార్పించెను

||అంతములేని||

Kshanikamaina Kopamuto Ugenuvvu

Kshanamainaa Shaantileka Tiruguchunnavaa

Paapamuto Sahavaasam Chese Nuvvu

Paramaatmudini Telusukonaaka Ahuti Avutaavaa (2)

Antyakaalamu Mundundagaa Aakataayi Veshaalu Devuniki Kopamunu Puttinchavaa

Kanipinchani Gaale Kannerraa Cheste Nimishaamaina

Nilustundaa Ni Oopiri

Andakaaramu Nundi Bayataku Raavaa Neerakshanakai Kreestu Yesu Praanamaarpinchenu

||Antamuleni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M