Skip to content
ThuthiThuthiThuthi

Maaravaa Maanavaa Song Lyricsమారవా మానవా

Maaravaa Maanavaa Lyrics in Telugu & English

Present

Chorus

మారవా మానవా (2)

మారని మనసు ప్రభువుకు విముఖత (2)

Maaravaa Maanavaa (2)

Maarani Manasu Prabhuvuku Vimukhata (2)

Verse 1

మారాలని నీకై పరమును విడిచి

ఇహ లోకమునకు ఏతెంచి (2)

రక్తము చిందించి ప్రాణం పెట్టిన (2)

ప్రియుని ప్రేమను అర్థం చేసుకొని || మారవా ||

Maaraalani Neekai Paramunu Vidichi

Iha Lokamunaku Etenchi (2)

Raktamu Chindinchi Praanam Pettina (2)

Priyuni Premanu Artham Chesukoni || Maaravaa ||

Verse 2

మారాలని నీవు అనుకుంటూనే

మనస్సును నీవు మరల్చుకోక (2)

మరణము గెలచి తిరిగి లేచిన (2)

మృత్యుంజయుని చేర || మారవా ||

Maaraalani Neevu Anukuntoone

Manassunu Neevu Maralchukoka (2)

Maranamu Gelachi Tirigi Lechina (2)

Mrutyunjayuni Chera || Maaravaa ||

Verse 3

మారిన మనస్సు ప్రభువుకు ప్రియము

పరమున చేర్చి ఫలములు ఇచ్చును (2)

పరిశుద్ధుని మాటలు గైకొని నీవు (2)

మరల నీకై రానైయుండగా || మారవా ||

Maarina Manassu Prabhuvuku Priyamu

Paramuna Cherchi Phalamulu Ichchunu (2)

Parishuddhuni Maatalu Gaikoni Neevu (2)

Marala Neekai Raanaiyundagaa || Maaravaa ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M