Skip to content
ThuthiThuthiThuthi

Maargam Satyam Jeevam Kreestesani Chaateddaam Song Lyricsమార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం

Maargam Satyam Jeevam Kreestesani Chaateddaam Lyrics in Telugu & English

Present

Verse 1

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం - చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం (2)

హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ

ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ

Maargam Satyam Jeevam Kreestesani Chaateddaam - Cheyi Cheyi Kalipi Prabhu Raajyam Katteddaam (2)

Ho Ho Ho O O - O Ho Ho Ho O O O

O O Ho Ho Ho Ho O - O Ho Ho Ho Ho Ho Ho

Verse 2

సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు - శాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు (2)

పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు (2)

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం - చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం

Srushtiki Kaarakudu Janulandari Rakshakudu - Shaanti Sthaapakudu Maa Devude Yesatadu (2)

Padaraa Ee Vaartanu Chaatutu Desha Deshaalaku - Edure Ledinka Manaku Aatma Unnanduku (2)

Maargam Satyam Jeevam Kreestesani Chaateddaam - Cheyi Cheyi Kalipi Prabhu Raajyam Katteddaam

Verse 3

రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు - రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు (2)

పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు (2)

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం - చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం (2)

హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ

ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ (2)

Raajula Raajatadu Prati Prabhuvuku Prabhuvatadu - Raanai Yunnaadu Kodama Sinhamai O Naadu (2)

Padaraa Ee Vaartanu Chaatutu Desha Deshaalaku - Edure Ledinka Manaku Aatma Unnanduku (2)

Maargam Satyam Jeevam Kreestesani Chaateddaam - Cheyi Cheyi Kalipi Prabhu Raajyam Katteddaam (2)

Ho Ho Ho O O - O Ho Ho Ho O O O

O O Ho Ho Ho Ho O - O Ho Ho Ho Ho Ho Ho (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M