Skip to content
ThuthiThuthiThuthi

Maarina Manasulu Madhuram Meeku Song Lyricsమారిన మనసులు మధురం మీకు

Maarina Manasulu Madhuram Meeku Lyrics in Telugu & English

Present

Chorus

మారిన మనసులు మధురం మీకు

అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు (2)

ఇహ లోక కానుకలు అల్పములు మీకు

పరలోక ఫలములు ఇచ్చెద మీకు (2)

||మారిన||

Maarina Manasulu Madhuram Meeku

Arpincheda Naa Hrudayam Ippude Meeku (2)

Iha Loka Kaanukalu Alpamulu Meeku

Paraloka Phalamulu Ichcheda Meeku (2)

||Maarina||

Verse 1

నా హృదయ కుసుమమును అప్పము చేసి

నా జీవన ప్రవాహమును రసముగ మార్చి (2)

సమర్పింతు దేవా నా సర్వస్వమును

కరుణతో చేకొనుము ఓ నా దేవా (2)

||మారిన||

Naa Hrudaya Kusumamunu Appamu Chesi

Naa Jeevana Pravaahamunu Rasamuga Maarchi (2)

Samarpintu Devaa Naa Sarvasvamunu

Karunato Chekonumu O Naa Devaa (2)

||Maarina||

Verse 2

నా జయము అపజయము నీవే దేవా

నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా (2)

సమర్పింతు దేవా నా సర్వస్వమును

కరుణతో చేకొనుము ఓ నా దేవా (2)

||మారిన||

Naa Jayamu Apajayamu Neeve Devaa

Naa Sukha Duhkhamulanniyu Neeve Kaavaa (2)

Samarpintu Devaa Naa Sarvasvamunu

Karunato Chekonumu O Naa Devaa (2)

||Maarina||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M