Skip to content
ThuthiThuthiThuthi

Mahilaa Lokamaa Aalochinchumaa Streela Samaajamaa Song Lyricsమహిళా లోకమా ఆలోచించుమా స్త్రీల సమాజమా

Mahilaa Lokamaa Aalochinchumaa Streela Samaajamaa Lyrics in Telugu & English

Present

Chorus

మహిళా లోకమా ఆలోచించుమా

స్త్రీల సమాజమా యోచన చేయుమా (2)

ఆ దేవుని సన్నిధిలో నీ స్థానమేమిటో

ఈ లోకపు చట్రంలో నీ పాత్రయేమిటో (2)

ఆ సృష్టికర్త నిను సృష్టించుటకు కారణమేమిటో

మగువా... ఓ మగువా...

Mahilaa Lokamaa Aalochinchumaa

Streela Samaajamaa Yochana Cheyumaa (2)

Aa Devuni Sannidhilo Nee Sthaanamemito

Ee Lokapu Chatranlo Nee Paatrayemito (2)

Aa Srushtikarta Ninu Srushtinchutaku Kaaranamemito

Maguvaa... O Maguvaa...

Verse 1

నీవు సాటియైన సహకారివా?

మగువా... ఓ మగువా...

Neevu Saatiyaina Sahakaarivaa?

Maguvaa... O Maguvaa...

Verse 2

బలహీనమైన ఘటానివా? (2)

||మహిళా||

Balaheenamaina Ghataanivaa? (2)

||Mahilaa||

Verse 3

ముసలమ్మ ముచ్చట బెట్టే - మూఢురాలువై ఉండక

నీ గృహమును ఆత్మతో కట్టే - యోగ్యురాలువై నిలువుమా

ముసలమ్మ ముచ్చట బెట్టే - మూఢురాలువై ఉండక

నీ గృహమును ఆత్మలో కట్టే - యోధురాలువై నిలువుమా

కాలమునెరిగి నిధురమేలుకొ భారము కలిగి బ్రతుకుదిద్దుకో...

సిద్దేలోనూనెతో సిద్దపాటుతో కన్యకలను నీవు పొలినడుచుకో...

క్రీస్తేసుకు సాక్షివై - సమాజానికే మాదిరై (2)

మగువా... ఓ మగువా...

Musalamma Muchchata Bette - Moodhuraaluvai Undaka

Nee Gruhamunu Aatmato Katte - Yogyuraaluvai Niluvumaa

Musalamma Muchchata Bette - Moodhuraaluvai Undaka

Nee Gruhamunu Aatmalo Katte - Yodhuraaluvai Niluvumaa

Kaalamunerigi Nidhurameluko Bhaaramu Kaligi Bratukudidduko...

Siddelonooneto Siddapaatuto Kanyakalanu Neevu Polinaduchuko...

Kreestesuku Saakshivai - Samaajaanike Maadirai (2)

Maguvaa... O Maguvaa...

Verse 4

నీవు సాటియైన సహకారివ?

మగువ... ఓ మగువ...

Neevu Saatiyaina Sahakaariva?

Maguva... O Maguva...

Verse 5

బహినమైన ఘటానివ?

Bahinamaina Ghataaniva?

Verse 6

ప్రభు ఆత్మను శోధించుటకై

సమ్మతించే సప్పీరా

దైవ జనునికాతిథ్యమివ్వగా - సహకరించే ప్రిస్కిల్ల (2)

మంచిచెడులను నీవుతెలుసుకో ఏది శ్రేష్టమో నిశ్చయించుకో

హన్నాబ్రతుకును మాదిరిచేసుకో ప్రార్ధనతోనే విజయమొందుకో

నీ భర్తకు కిరీటమై - ప్రభు సేవలో సహాకారివై (2)

మగువా... ఓ మగువా...

Prabhu Aatmanu Shodhinchutakai

Sammatinche Sappeeraa

Daiva Janunikaatithyamivvagaa - Sahakarinche Priskilla (2)

Manchichedulanu Neevutelusuko Edi Shreshtamo Nishchayinchuko

Hannaabratukunu Maadirichesuko Praardhanatone Vijayamonduko

Nee Bhartaku Kireetamai - Prabhu Sevalo Sahaakaarivai (2)

Maguvaa... O Maguvaa...

Verse 7

నీవు సాటియైన సహకారివ?

మగువ... ఓ మగువ...

Neevu Saatiyaina Sahakaariva?

Maguva... O Maguva...

Verse 8

బలహీనమైన ఘటానివ?

Balaheenamaina Ghataaniva?

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M