Mahaaghanudaa Yehovaa Lyrics in Telugu & English
Chorus
మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా
ప్రభు ప్రేమ నాలో నింపుటకే దిగివచ్చినావు
మహిమాత్ముడా నిత్యత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమ పరతును స్తుతించి ఆరాధింతును
నీకే నా ఆరాధన – హల్లెలూయ
Mahaaghanudaa Yehovaa Manoharudaa Yesayyaa
Prabhu Prema Naalo Nimputake Digivachchinaavu
Mahimaatmudaa Nityatvamai Jeevinchuvaadavu
Keertinchi Mahima Paratunu Stutinchi Aaraadhintunu
Neeke Naa Aaraadhana – Hallelooya
Verse 1
ఎలోహిం నీవే ఎల్ షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువూ నీవే స్తుతి ఘనత మహిమ నీకే
|| మహాఘనుడా ||
Elohim Neeve El Shaddaay Devudavu
Ebinejaruvoo Neeve Stuti Ghanata Mahima Neeke
|| Mahaaghanudaa ||
Verse 2
నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా నీవేగా
అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా నీవేగా
విదినే నేనే చేధించి నీవు భువినే వెలిగించగా
స్తుతినే నా నోట పలికించి బహుగా జీవించగా
గలమెత్తి కీర్తింతును – హల్లెలూయ
|| ఎలోహిం నీవే ||
Navanootanamaina Kaaryaalu Chesedi Neevegaa Neevegaa
Atyunnatamaina Sthalamulapai Nadipedi Neevegaa Neevegaa
Vidine Nene Chedhinchi Neevu Bhuvine Veliginchagaa
Stutine Naa Nota Palikinchi Bahugaa Jeevinchagaa
Galametti Keertintunu – Hallelooya
|| Elohim Neeve ||
Verse 3
కొండైనా లోయైనా సమభూమి చేసేది నీవేగా నీవేగా
ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీ వాక్యేగా
శ్రమలే నను వేధించినను కలతలే బాధించిన
కృపయే క్షణమైనా విడువక మహిమకే చేర్పించునని
నిరీక్షించి కీర్తింతును – హల్లెలూయ
|| ఎలోహిం నీవే ||
Kondainaa Loyainaa Samabhoomi Chesedi Neevegaa Neevegaa
Ibbandi Kolimilo Nirmalamu Chesinadi Nee Vaakyegaa
Shramale Nanu Vedhinchinanu Kalatale Baadhinchina
Krupaye Kshanamainaa Viduvaka Mahimake Cherpinchunani
Nireekshinchi Keertintunu – Hallelooya
|| Elohim Neeve ||
Verse 4
ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా నీవేగా
నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా నా దేవా
నివే భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు
నీవే సమాధాన ప్రభువై ఏలే మహారాజువు
నీ కీర్తి కీర్తింతును – హల్లెలూయ
|| ఎలోహిం నీవే ||
Aishvarya Ghanatalu Dayacheyuvaadavu Neevegaa Neevegaa
Nee Mandiramuloni Melulato Nimpedi Neevegaa Naa Devaa
Nive Bhoomyaakaashamulu Pattajaalani Devudavu
Neeve Samaadhaana Prabhuvai Ele Mahaaraajuvu
Nee Keerti Keertintunu – Hallelooya
|| Elohim Neeve ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.