Mahonnatudaa Maa Devaa Sahayakudaa Yehovaa Lyrics in Telugu & English
Verse 1
మహోన్నతుడా మా దేవా
సహాయకుడా యెహోవా (2)
ఉదయ కాలపు నైవేద్యము
హృదయపూర్వక అర్పణము (2)
మా స్తుతి నీకేనయ్యా
ఆరాధింతునయ్యా (2)
||మహోన్నతుడా||
Mahonnatudaa Maa Devaa
Sahaayakudaa Yehovaa (2)
Udaya Kaalapu Naivedyamu
Hrudayapoorvaka Arpanamu (2)
Maa Stuti Neekenayyaa
Aaraadhintunayyaa (2)
||Mahonnatudaa||
Verse 2
అగ్నిని పోలిన నేత్రములు
అపరంజి వంటి పాదములు (2)
అసమానమైన తేజో మహిమ
కలిగిన ఆ ప్రభువా (2)
||మా స్తుతి||
Agnini Polina Netramulu
Aparanji Vanti Paadamulu (2)
Asamaanamaina Tejo Mahima
Kaligina Aa Prabhuvaa (2)
||Maa Stuti||
Verse 3
జలముల ధ్వని వంటి కంట స్వరం
నోటను రెండంచుల ఖడ్గం (2)
ఏడు నక్షత్రముల ఏడాత్మలను
కలిగిన ఆ ప్రభువా (2)
||మా స్తుతి||
Jalamula Dhvani Vanti Kanta Svaram
Notanu Rendanchula Khadgam (2)
Edu Nakshatramula Edaatmalanu
Kaligina Aa Prabhuvaa (2)
||Maa Stuti||
Verse 4
ఆదియు అంతము లేనివాడా
యుగయుగములు జీవించువాడా (2)
పాతాళ లోకపు తాళపు చెవులు
కలిగిన ఆ ప్రభువా (2)
||మా స్తుతి||
Aadiyu Antamu Lenivaadaa
Yugayugamulu Jeevinchuvaadaa (2)
Paataala Lokapu Taalapu Chevulu
Kaligina Aa Prabhuvaa (2)
||Maa Stuti||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.