Mahonnatudaa Nee Naamamune Keertinchutaye Uttamamu Lyrics in Telugu & English
Chorus
మహోన్నతుడా నీ నామమునే
కీర్తించుటయే ఉత్తమము
సర్వోన్నతుడా నీ మహిమను నే
ప్రచురించుటయే భాగ్యము
ఆ... రాధన...
Mahonnatudaa Nee Naamamune
Keertinchutaye Uttamamu
Sarvonnatudaa Nee Mahimanu Ne
Prachurinchutaye Bhaagyamu
Aa... Raadhana...
Verse 1
ఆ... రాధన...
Aa... Raadhana...
Verse 2
(2)
||మహోన్నతుడా||
(2)
||Mahonnatudaa||
Verse 3
ఉదయమున నీ కృపను గూర్చియు
రాత్రిజామున విశ్వాస్యతను (2)
పదితంతుల స్వరమండలముతో
గంభీర ధ్వనిగల సితారతో (2)
ప్రచురించుటయే భాగ్యము
కీర్తించుటయే సౌభాగ్యము
ఆ.. రాధన...
Udayamuna Nee Krupanu Goorchiyu
Raatrijaamuna Vishvaasyatanu (2)
Paditantula Svaramandalamuto
Gambheera Dhvanigala Sitaarato (2)
Prachurinchutaye Bhaagyamu
Keertinchutaye Saubhaagyamu
Aa.. Raadhana...
Verse 4
ఆ... రాధన...
Aa... Raadhana...
Verse 5
(2)
||యెహోవా||
(2)
||Yehovaa||
Verse 6
మందిరావరణమున నాటబడి
నిత్యము చిగురించి వర్ధిల్లుచూ (2)
ఖర్జూర వృక్షమువలె నీ వాక్యపు నీడలో ఎదుగుచూ (2)
స్తుతియించుటయే భాగ్యము
కీర్తించుటయే సౌభాగ్యము
ఆ... రాధన...
Mandiraavaranamuna Naatabadi
Nityamu Chigurinchi Vardhilluchoo (2)
Kharjoora Vrukshamuvale Nee Vaakyapu Needalo Eduguchoo (2)
Stutiyinchutaye Bhaagyamu
Keertinchutaye Saubhaagyamu
Aa... Raadhana...
Verse 7
ఆ... రాధన...
Aa... Raadhana...
Verse 8
(2)
||యెహోవా||
(2)
||Yehovaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.