Mai Hu Dhanya Jeevi Lyrics in Telugu & English
Verse 1
మై హు ధన్య జీవి!
నా మీద చెయ్యి ఉంచి నా దేవుడు
ఆశీర్వదించినాడు నన్నెప్పుడో
|| యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే
అది ఆశీర్వాదం ఎన్నడెన్నడూ – అది ఆశీర్వాదం ||
I am a blessed person
Mai Hu Dhanya Jeevi!
Naa Meeda Cheyyi Unchi Naa Devudu
Aasheervadinchinaadu Nanneppudo
|| Yehovaa Okasaari Aasheervadiste
Adi Aasheervaadam Ennadennadoo – Adi Aasheervaadam ||
I Am A Blessed Person
Verse 2
నన్నింకనూ తాను సృష్టించనప్పుడే ఆశీర్వదించినాడు ప్రభువు!
తన సొంత పోలిక స్వరూపమిచ్చి నన్ను హెచ్చించినాడు నా ప్రభువు!
భూమినంత ఏలునట్లు అధికారమిచ్చెను!
ఫలమునొంది వృద్ధినొంది విస్తరించ పలికెను!
Nanninkanoo Taanu Srushtinchanappude Aasheervadinchinaadu Prabhuvu!
Tana Sonta Polika Svaroopamichchi Nannu Hechchinchinaadu Naa Prabhuvu!
Bhoominanta Elunatlu Adhikaaramichchenu!
Phalamunondi Vruddhinondi Vistarincha Palikenu!
Verse 3
నా పాప శాపాలు ఆ సిలువ మీదన తానే భరించినాడు ప్రభువు!
నా మీదకొచ్చేటి శాపాలను ఆశీర్వాదముగా మార్చినాడు ప్రభువు!
లోకమంతా క్షీణతున్నా నాకు ఉండబోదుగా!
లోకమంతా తెగులు ఉన్నా నన్ను అంటబోదుగా!
Naa Paapa Shaapaalu Aa Siluva Meedana Taane Bharinchinaadu Prabhuvu!
Naa Meedakochcheti Shaapaalanu Aasheervaadamugaa Maarchinaadu Prabhuvu!
Lokamantaa Ksheenatunnaa Naaku Undabodugaa!
Lokamantaa Tegulu Unnaa Nannu Antabodugaa!
Verse 4
నన్ను దీవించేటి జనులందరినీ దీవిస్తానన్నాడు ప్రభువు!
నన్ను దూషిస్తున్న సాతాను సేనను శపించివేశాడు ప్రభువు!
శత్రువే కుళ్ళుకుంటూ కుమిలిపోవునట్లుగా!
కరువులోనూ నూరంత ఫలమునిచ్చినాడుగా!
Nannu Deevincheti Janulandarinee Deevistaanannaadu Prabhuvu!
Nannu Dooshistunna Saataanu Senanu Shapinchiveshaadu Prabhuvu!
Shatruve Kullukuntoo Kumilipovunatlugaa!
Karuvulonoo Nooranta Phalamunichchinaadugaa!
Verse 5
యేసయ్య నన్ను ఆశీర్వదించగా శపించువాడు యింక ఎవడు?!
ఎన్నెన్నో శాపాలు నా మీద పల్కినా ఒక్కటైనా పనిచేయనొల్లదు!
శత్రు మంత్రతంత్రమేది నన్ను తాకజాలదు!
శత్రు ఆయుధంబు నా ముందు నిల్వజాలదు!
Yesayya Nannu Aasheervadinchagaa Shapinchuvaadu Yinka Evadu?!
Ennenno Shaapaalu Naa Meeda Palkinaa Okkatainaa Panicheyanolladu!
Shatru Mantratantramedi Nannu Taakajaaladu!
Shatru Aayudhambu Naa Mundu Nilvajaaladu!
Verse 6
పరలోక విషయాల్లో ఆత్మ సంబంధ ప్రతి అశీర్వాదమిచ్చినాడు ప్రభువు!
ఆశీర్వాదమునకే వారసుడనగుటకు పిలిచినాడు నన్ను నా ప్రభువు!
ఆశీర్వాద వచనమే పలుకమని చెప్పెను!
ఆశీర్వాద పుత్రునిగా నన్ను యిక్కడుంచెను!
Paraloka Vishayaallo Aatma Sambandha Prati Asheervaadamichchinaadu Prabhuvu!
Aasheervaadamunake Vaarasudanagutaku Pilichinaadu Nannu Naa Prabhuvu!
Aasheervaada Vachaname Palukamani Cheppenu!
Aasheervaada Putrunigaa Nannu Yikkadunchenu!
Verse 7
అనేక జనాంగములకు నన్ను ఆశీర్వాదముగా చేసె ప్రభువు!
నా చేతి పనులన్నీ ఆశీర్వదించి కాపాడుచుండినాడు ప్రభువు!
ఇంట బయట ప్రభువు నన్ను దీవించినాడుగా!
పట్టణములో పొలములోను దీవించినాడుగా!
Aneka Janaangamulaku Nannu Aasheervaadamugaa Chese Prabhuvu!
Naa Cheti Panulannee Aasheervadinchi Kaapaaduchundinaadu Prabhuvu!
Inta Bayata Prabhuvu Nannu Deevinchinaadugaa!
Pattanamulo Polamulonu Deevinchinaadugaa!
Verse 8
యెహోవా దేవుని దేవునిగా గల్గిన జనులంతా ఎంతగానో ధన్యులు!
తమ మీద ఉండిన ప్రతి శాపకాడిని యేసులోన విరుగగొట్టుకొందురు!
వంశ పారంపర్యమైన శాపకాడి విరుగును!
ధర్మశాస్త్ర శాపమంతా పూర్తిగెగిరిపొవును!
Yehovaa Devuni Devunigaa Galgina Janulantaa Entagaano Dhanyulu!
Tama Meeda Undina Prati Shaapakaadini Yesulona Virugagottukonduru!
Vansha Paaramparyamaina Shaapakaadi Virugunu!
Dharmashaastra Shaapamantaa Poortigegiripovunu!
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.