Mahonnatuni Chaatuna Nivasinchedaa Sarvashaktuni Lyrics in Telugu & English
Verse 1
మహోన్నతుని చాటున - నివసించేదా
సర్వశక్తుని సన్నిధి - నిత్య నివాసము
సర్వోన్నతుడవు - నీవు
సీయోను రాజువు (2)
ఇశ్రాయేలు స్తుతులపై - సింహాసనాసీనుడా
ఇహమందునా పరమందునా - స్థిరమైన ఆSరమా
యేసయ్య వందనం
Mahonnatuni Chaatuna - Nivasinchedaa
Sarvashaktuni Sannidhi - Nitya Nivaasamu
Sarvonnatudavu - Neevu
Seeyonu Raajuvu (2)
Ishraayelu Stutulapai - Sinhaasanaaseenudaa
Ihamandunaa Paramandunaa - Sthiramaina AaSramaa
Yesayya Vandanam
Verse 2
నా రక్షణా - సంరక్షణా
నిత్య జీవాది - నిరీక్షణ
నీకే స్తుతి పాడనా (2)
నా జీవిత కాలమంతా - తోడు నీవే
ఈ స్తోత్ర గానం గానం నీకే - అర్పింతును (2)
మార్గము - సత్యము నీవే
నా జీవ ప్రదాత యేసయ్య
Naa Rakshanaa - Sanrakshanaa
Nitya Jeevaadi - Nireekshana
Neeke Stuti Paadanaa (2)
Naa Jeevita Kaalamantaa - Todu Neeve
Ee Stotra Gaanam Gaanam Neeke - Arpintunu (2)
Maargamu - Satyamu Neeve
Naa Jeeva Pradaata Yesayya
Verse 3
కృతజ్ఞతా - స్తుతియాగము
పాడేదము - సదాకాలము
నీవే ఆనంద గానము (2)
నీ కృప జీవము కంటే ఉత్తమము
నాపై బహుగా కృప చూపి - కరుణింవు (2)
ఆదియు అంతము నీవే
నా సర్వాధికారి యేసయ్య
Krutajnyataa - Stutiyaagamu
Paadedamu - Sadaakaalamu
Neeve Aananda Gaanamu (2)
Nee Krupa Jeevamu Kante Uttamamu
Naapai Bahugaa Krupa Choopi - Karuninvu (2)
Aadiyu Antamu Neeve
Naa Sarvaadhikaari Yesayya
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.