Skip to content
ThuthiThuthiThuthi

Mangalamu Kreestunaku Mahita Shubhavaartunaku Song Lyricsమంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు

Mangalamu Kreestunaku Mahita Shubhavaartunaku Lyrics in Telugu & English

Present

Verse 1

మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము త్రిత్వస

మాన్వితునకు మంగళము దూత జన మకుట మగు ప్రభువునకు

మంగళము వేదాంత మాన్యునకును జయ మంగళము సదా శుభ

మంగళము

||జయ||

Mangalamu Kreestunaku Mahita Shubhavaartunaku Mangalamu Tritvasa

Maanvitunaku Mangalamu Doota Jana Makuta Magu Prabhuvunaku

Mangalamu Vedaanta Maanyunakunu Jaya Mangalamu Sadaa Shubha

Mangalamu

||Jaya||

Verse 2

కానాకుఁ జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరు

గాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుఁడ

తెల్పితివి మానితముగా

||జయ||

Kaanaakun Janudenchi Kalyaanamunu Mahima Gaa Nonarappanu Neeru

Gaanchi Draakshaa Paanamuga Maarchi Nee Prathamaadbhuta Pratishtha Bhoonutunda

Telpitivi Maanitamugaa

||Jaya||

Verse 3

నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకుఁ దగు నెచ్చరికగాఁ

గైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక

||జయ||

Neeku Sanghamunaku Nityamaina Vivaa Haikatvamunakun Dagu Nechcharikagaan

Gaikonedi Nee Sevaka Varula Parinayamu Nee Karunache Dharanu Nimudugaaka

||Jaya||

Verse 4

ప్రేమానుబంధమునఁ బెనగి యీ దంపతులు వేమారు నీ మహిమ

వెదకి భువిని కామాదులను గెల్చి కైవల్య పురమునకు క్షేమ మగు

కృపనిచ్చి చేరనిమ్ము

||జయ||

Premaanubandhamunan Benagi Yee Dampatulu Vemaaru Nee Mahima

Vedaki Bhuvini Kaamaadulanu Gelchi Kaivalya Puramunaku Kshema Magu

Krupanichchi Cheranimmu

||Jaya||

Verse 5

ఆదికాలము నాబ్ర హాము శారా లెంతో నీ దయలో బ్రతికి యిల

నెగడినట్టు ఈ దీన దంపతులు గాదిలిచే బ్రతుకుటకు నీ దయారసమొస

గు మక్షయుండా

||జయ||

Aadikaalamu Naabra Haamu Shaaraa Lento Nee Dayalo Bratiki Yila

Negadinattu Ee Deena Dampatulu Gaadiliche Bratukutaku Nee Dayaarasamosa

Gu Makshayundaa

||Jaya||

Verse 6

సంతానము గాంచి సద్భక్తిలో బుద్ధి మంతులై క్రైస్తవ మతము నందు

అంత్యపర్యంతంబు నణుఁకువగఁ బెంచ నా ద్యంత రహితుండ స

హాయ మిమ్ము

||జయ||

Santaanamu Gaanchi Sadbhaktilo Buddhi Mantulai Kraistava Matamu Nandu

Antyaparyantambu Nanunkuvagan Bencha Naa Dyanta Rahitunda Sa

Haaya Mimmu

||Jaya||

Verse 7

కర్తయైన క్రీస్తు కరుణయు దేవుని పరమపూర్ణ ప్రేమ ప్రబలము గను

సురుచిరం బగు పరి శుద్ధాత్ము నైక్యత కలుగుఁగాక దంప తుల

కనిశము

||జయ||

Kartayaina Kreestu Karunayu Devuni Paramapoorna Prema Prabalamu Ganu

Suruchiram Bagu Pari Shuddhaatmu Naikyata Kalugungaaka Dampa Tula

Kanishamu

||Jaya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M