Skip to content
ThuthiThuthiThuthi

Melkonumaa Melkonumaa Naa Praanamaa Song Lyricsమేల్కొనుమా మేల్కొనుమా నా ప్రాణమా

Melkonumaa Melkonumaa Naa Praanamaa Lyrics in Telugu & English

Present

Verse 1

మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా

యోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్

Melkonumaa, Melkonumaa Naa Praanamaa

Yochinchumaa, Maatavinumaa Pondedavu Sarvamun

Verse 2

యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితము నీ విపుడే (2)

యెరుగు దీనిన్ - జ్ఞానము పొందెదవు

Yesu Paadamula Yoddakuraa Yesu Karpinchu Neejeevitamu Nee Vipude (2)

Yerugu Deenin - Jnyaanamu Pondedavu

Verse 3

జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందు నీ విపుడే (2)

యెరుగు దీనిన్ - జయమును పొందెదవు

Jeevaahaaramu Bhujinchumipude Jeevitamandu Shaktini Pondu Nee Vipude (2)

Yerugu Deenin - Jayamunu Pondedavu

Verse 4

సర్వమున్ ప్రభువుతో నారంభించి - సర్వమున్ ముగించు మాయనతో నీ విపుడే (2)

యెరుగు దీనిన్ - ప్రభువే గొప్పవాడని

Sarvamun Prabhuvuto Naarambhinchi - Sarvamun Muginchu Maayanato Nee Vipude (2)

Yerugu Deenin - Prabhuve Goppavaadani

Verse 5

ఎవ్వరు ప్రభుసేవ చేసేదరో - ఎవ్వరాయనతో నడిచెదరో నీ విపుడే (2)

యెరుగు దీనిన్ - పొందెదరు జీతమున్

Evvaru Prabhuseva Chesedaro - Evvaraayanato Nadichedaro Nee Vipude (2)

Yerugu Deenin - Pondedaru Jeetamun

Verse 6

తుఫాను మధ్య నీవుండినను - ధైర్యముగ నీవు నడువవలెన్నీ విపుడే (2)

యెరుగు దీనిన్ - విశ్రాంతి పొందెదవు

Tuphaanu Madhya Neevundinanu - Dhairyamuga Neevu Naduvavalennee Vipude (2)

Yerugu Deenin - Vishraanti Pondedavu

Verse 7

నిద్రించి పొందకపోయి రేమియున్ - కలిగినదాని పోగొట్టుకొనిరి నీ విపుడే (2)

యెరుగు దీనిన్ - లేచి పొందు ఘనత

Nidrinchi Pondakapoyi Remiyun - Kaliginadaani Pogottukoniri Nee Vipude (2)

Yerugu Deenin - Lechi Pondu Ghanata

Verse 8

అంతము వరకు స్థిరముగ నుండిన - పొందెదవు ప్రభువిచ్చు ఘనత నీ విపుడే (2)

పొందెదవు - జీవకిరీటమును

Antamu Varaku Sthiramuga Nundina - Pondedavu Prabhuvichchu Ghanata Nee Vipude (2)

Pondedavu - Jeevakireetamunu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M