Melu Cheyaka Neevu Undalevayyaa Lyrics in Telugu & English
Chorus
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా..
Melu Cheyaka Neevu Undalevayyaa
Aaraadhinchaka Nenu Undalenayyaa (2)
Yesayyaa.. Yesayyaa..
Verse 1
యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక||
Yesayyaa..yesayyaa (2) ||Melu Cheyaka||
Verse 2
నిన్ను నమ్మినట్లు నేను
వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం
తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా
నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
||యేసయ్యా||
Ninnu Namminatlu Nenu
Vere Evarini Nammaledayyaa
Neeku Naaku Madhya Dooram
Tolaginchaavu Vadilunda Leka (2)
Naa Aanandam Korevaadaa
Naa Aashalu Teerchevaadaa (2)
Kriyalunna Prema Needi Nijamaina Dhanyata Naadi
||Yesayyaa||
Verse 3
ఆరాధించే వేళలందు
నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో
నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి
నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి
||యేసయ్యా||
Aaraadhinche Velalandu
Needu Hastamulu Taakaayi Nannu
Pashchaattaapam Kalige Naalo
Nenu Paapinani Grahiyinchagaane (2)
Nee Mellaku Alavaatayyi
Nee Paadamul Vadalakuntin (2)
Nee Kishtamaina Daari Kanugontini Neeto Cheri
||Yesayyaa||
Verse 4
పాపములు చేసాను నేను
నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు
ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది
నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
||యేసయ్యా||
Paapamulu Chesaanu Nenu
Nee Mundara Naa Tala Ettalenu
Kshamiyincha Galge Nee Manasu
Odaarchindi Naa Aaraadhanalo (2)
Naa Hrudayamu Neeto Andi
Neeku Verai Manalenani (2)
Atishayincheda Nityamoo Ninne Kaligi Unnanduku
||Yesayyaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.