Skip to content
ThuthiThuthiThuthi

Messayya Puttaadu Betlehemulo Maa Gundello Nimpaadu Song Lyricsమెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో మా గుండెల్లో నింపాడు

Messayya Puttaadu Betlehemulo Maa Gundello Nimpaadu Lyrics in Telugu & English

Present

Chorus

మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో

మా గుండెల్లో నింపాడు సత్య వాక్యము (2)

బ్రతికున్న జీవులకి రక్షణ వార్త

పొందుకున్న వారికే జీవకిరెటం

పొందుకున్న వారికే జీవకిరెటం

||మెస్సయ్య||

Messayya Puttaadu Betlehemulo

Maa Gundello Nimpaadu Satya Vaakyamu (2)

Bratikunna Jeevulaki Rakshana Vaarta

Pondukunna Vaarike Jeevakiretam

Pondukunna Vaarike Jeevakiretam

||Messayya||

Verse 1

పడిపోయినా మందిరాన్ని తిరిగి లేపెను

రాతిమీద రాతికట్టి నిలబెట్టేను (2)

మరణానికి చేరకుండా స్వస్థాపరెసెను

వేషధారి హృదయమును తరిమికొట్టేను

వెర్ధమైన దెయ్యాలను వెళ్లి గొట్టును (2)

పరిసుద్దులుగా మార్చి ప్రాణమెట్టేను

పరిసుద్దులుగా మార్చి ప్రాణమెట్టేను

||మెస్సయ్య||

Padipoyinaa Mandiraanni Tirigi Lepenu

Raatimeeda Raatikatti Nilabettenu (2)

Maranaaniki Cherakundaa Svasthaaparesenu

Veshadhaari Hrudayamunu Tarimikottenu

Verdhamaina Deyyaalanu Velli Gottunu (2)

Parisuddulugaa Maarchi Praanamettenu

Parisuddulugaa Maarchi Praanamettenu

||Messayya||

Verse 2

మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో

మా గుండెల్లో నింపాడు సత్య వాక్యమూ (2)

Messayya Puttaadu Betlehemulo

Maa Gundello Nimpaadu Satya Vaakyamoo (2)

Verse 3

బ్రతికున్న జీవులకి రక్షణ వార్త

పొందుకున్న వారికే జీవకిరెటం

పొందుకున్న వారికే జీవకిరెటం (2)

మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో

మా గుండెల్లో నింపాడు సత్య వాక్యమూ

||మెస్సయ్య||

Bratikunna Jeevulaki Rakshana Vaarta

Pondukunna Vaarike Jeevakiretam

Pondukunna Vaarike Jeevakiretam (2)

Messayya Puttaadu Betlehemulo

Maa Gundello Nimpaadu Satya Vaakyamoo

||Messayya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M