Skip to content
ThuthiThuthiThuthi

Mene Mene Tekel Uphaarseen Song Lyricsమెనే మెనే టెకేల్ ఉఫార్సీన్

Mene Mene Tekel Uphaarseen Lyrics in Telugu & English

Present

Verse 1

మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్

వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో

Mene Mene Tekel Uphaarseen Mene Mene Tekel Uphaarseen

Vraasenu Shaasanam Devuni Chetito Devuni Traasulo Neevu Telipoduvo

Verse 2

సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెను

నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకొ

Saulu Raaju Telipoyenu Ahaabu Raaju Teli Koolenu

Nee Kriyalanu Batti Teerpu Teerchunu Mari Nee Gati Emautundo Telusuko

Verse 3

ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనా

క్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో

Ghanudavaina Alpudavainaa Ee Lokamele Adhipativainaa

Kreestu Nyaayapeethamu Eduta Mari Nee Gati Emautundo Telusuko

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M